12 జనవరి, 2020

నేషనల్ హోసింగ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నేషనల్ హోసింగ్ బ్యాంక్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ జనరల్ మేనేజర్ , అసిస్టెంట్ జనరల్ మేనేజర్ , డిప్యూటీ మేనేజర్ , మేనేజర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.  ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. 
సంస్థ పేరు :  నేషనల్ హోసింగ్ బ్యాంక్ 

మొత్తం ఖాళీలు :  12 పోస్టులు 

పోస్టుల వివరాలు :  
1) డిప్యూటీ జనరల్ మేనేజర్ - 01 పోస్టు 
2) అసిస్టెంట్ జనరల్ మేనేజర్  - 01 పోస్టు 
3) డిప్యూటీ మేనేజర్ - 02 పోస్టులు 
4) మేనేజర్ - 07 పోస్టులు 

అర్హతలు  మరియు ఎంపిక విధానం కోసం మీరు నోటిఫికేషన్ చూడవచ్చు. 

అప్లై చేయు విధానం :  అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు :  
1) ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 28-12-2019
2) ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 17-01-2020