10 జనవరి, 2020

డిగ్రీ,పీజీ, ఇంజనీరింగ్ వారికీ మెయిజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు | IIMR Recruitment 2020

పంజాబ్ లో ఉన్న మెయిజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

సంస్థ పేరు :  మెయిజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 

పని ప్రదేశం :  లూథియానా, పంజాబ్ 

ఉద్యోగాల వివరాలు :  
1) రీసెర్చ్ అసోసియేట్ 
2) రీసెర్చ్ ఫెలో 
3) యంగ్ ప్రొఫెషనల్ 

అర్హతలు :  పోస్టును బట్టి డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బిటెక్ , బీఈ 

ఎంపిక విధానం :  ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఇంటర్వ్యూ జరుగు తేదీలు :   20 జనవరి 2020 

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :  ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెయిజ్ రీసెర్చ్, పి .ఏ యు క్యాంపస్, లూథియానా , పంజాబ్ - 141004