7 అక్టోబర్, 2019

హైదరాబాద్ లో టీచర్ ఉద్యోగాలు - ప్రముఖ యూనివర్సిటీ లో టీచింగ్ జాబ్స్

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ విడుదలయింది. 
moulana azad university jobs telugu
moulana azad university jobs telugu

వివరాలు :  టీచింగ్ ఉద్యోగాలు 

ఖాళీలు - అర్హతలు :  
1) ప్రొఫెసర్ -  15 పోస్టులు 
విభాగాలు :  ఎడ్యుకేషన్ - 06, ఇంగ్లీష్ - 01 , అరబిక్ - 01 , విమెన్ ఎడ్యుకేషన్ - 01, పొలిటికల్ సైన్స్ - 01, హిస్టరీ - 01, కెమిస్ట్రీ - 01 , కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (బిటెక్/ఎం టెక్/ ఎం సి ఏ)  - 01& ఇస్లామిక్ స్టడీస్ - 01

2) అసోసియేట్ ప్రొఫెస్సర్ - 21 పోస్టులు 
విభాగాలు :  ఎడ్యుకేషన్ - 05, సోషల్ వర్క్ - 01 , ఇంగ్లీష్ - 02, కెమిస్ట్రీ - 02, ఎకనామిక్స్ - 02, సోషయాలజి - 01, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం - 01, మాథ్స్ - 01, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ - 01, హిస్టరీ - 01, ఉర్దూ - 01, అరబిక్-01 &పొలిటికల్ సైన్స్ - 01

3) అసిస్టెంట్ ప్రొఫెసర్ 
విభాగాలు :   ఎడ్యుకేషన్ - 04, ఇంగ్లీష్ - 01, హిస్టరీ - 01, ఎకనామిక్స్ -01 & కాశ్మీరీ -01

4) డైరెక్టరేట్ అఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ - 04 పోస్ట్స్ 

5) యూనివర్సిటీ అఫ్ పాలిటెక్నీక్ -  14 పోస్ట్స్ 

6) డైరెక్టరేట్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ - 02 పోస్ట్స్ 

అప్లై చేయు విధానం : అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, వయసు, ఇతర ధ్రువపత్రాలను అప్లికేషన్ ఫారం కు జత చేసి క్రింద తెలిపిన అడ్రసుకు 25 అక్టోబర్ 2019 లోపు చేరునట్లు పోస్టు ద్వారా పంపించాలి. అప్లికేషన్ ఫారం ను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

అడ్రసు:   Deputy Registrar (Establishment & Recruitment-I), Room No.110 (1st Floor) Administrative Block, Maulana Azad National Urdu University,Urdu University Road, Gachibowli, Hyderabad - 500 032 (Telangana)