October 1, 2019

జాతీయ రహదారి సంస్థలో ఉద్యోగాలు || NHAI Recruitment Through GATE 2019

నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా నుండి సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలయింది.  గేట్ 2019 సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో మంచి స్కోర్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు 31 అక్టోబర్ 2019 లోపు అప్లై చేసుకోవాలి 

వివరాలు :  

పోస్ట్ పేరు :  డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) 

మొత్తం ఉద్యోగాల సంఖ్య :  30 పోస్టులు 

రిజర్వేషన్లు :  జనరల్ - 03, ఎస్సి - 04. ఎస్టీ - 02, ఓబిసి - 08, ఈడబ్ల్యూఎస్ - 13 

అర్హత :  సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ తో పాటు గేట్ 2019 లో మంచి స్కోర్ ఉండాలి 

వయసు :  30 ఏళ్లలోపు ఉండాలి. 

అర్హతలు ఉన్న అభ్యర్థులు  www.nhai.gov.in  అనే వెబ్సైట్ లింక్ ద్వారా 31 అక్టోబర్ 2019 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి . 

0 Comments