October 10, 2019

కియా కార్ల కంపెనీలో ఉద్యోగాలు | డిప్లొమా/ పాలిటెక్నీక్ అర్హత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎపి ఎస్ ఎస్ డిసి) వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు కియా మోటార్స్ కార్ల కంపెనీలో ఉద్యోగాలను కల్పించనున్నారు 

కియా మోటార్స్ కంపెనీలో పనిచేయడానికి ఇంటర్వ్యూ, ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను 11 అక్టోబర్ 2019 న ఉదయం 9.30 నిమిషాలకు కర్నూలు జిల్లా, సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తారు 

డిప్లొమా / పాలిటెక్నీక్ లో ఏదయినా బ్రాంచ్ పూర్తి చేసి ఉన్న అభ్యర్థులు, 18 - 25 ఏళ్లలోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు 

అర్హతలు ఉన్న అభ్యర్థులు క్రింద ఉన్న ఆన్లైన్ లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 79819 72887 / 1800425242 అనే నంబర్లకు ఫోన్ చేయండి. 

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge