October 1, 2019

Coal Field Job in Jharkhand || జాతీయ బొగ్గు గనుల శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

పశ్చిమ బెంగాల్ & ఝార్ఖండ్ రాష్ట్రాలలో కార్యకలాపాలు సాగిస్తున్న కేంద్ర బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుండి అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. 

వివరాలు :  

పోస్టు పేరు :  కాస్ట్ అకౌంటెంట్ / అకౌంటెంట్ 

మొత్తం ఖాళీలు :  57 పోస్టులు 

రిజర్వేషన్లు :  జనరల్ 25 ., ఈడబ్ల్యూఎస్ - 05, ఓబిసి - 15, ఎస్సి- 08, ఎస్టీ - 04 

బేసిక్ శాలరీ :  37063 రూపాయలు 

అర్హత :  ఇంటర్మీడియట్ తరువాత ICWA / CA పూర్తి చేసి ఉండాలి. 

వయసు : 01 ఏప్రిల్ 2019 నాటికీ 18 నుండి 30 ఏళ్లలోపు ఉండాలి  ఎస్సి/ఎస్టీవారికి 05 ఏళ్ళు, ఓబిసి నాన్ క్రిమీలేయర్ వారికీ 10 ఏళ్ళు వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది. 

అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు https://www.easterncoal.gov.in అనే వెబ్సైట్ లింక్ ద్వారా 09 అక్టోబర్ 2019 నుండి 23 అక్టోబర్ 2019 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి . 



0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge