6 అక్టోబర్, 2019

పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగాలు | Jobs at G.Pulla Reddy College of Engineering, Kurnool

కర్నూలు జిల్లాలో ఉన్న జి. పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో అధ్యాపక ఉద్యోగాల భర్తీకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 

వివరాలు :  

పోస్టు పేరు :  అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసోసియేట్ ప్రొఫెసర్ 

ఇంటర్వ్యూ తేదీలు :   09 అక్టోబర్ 2019 నుండి 10 అక్టోబర్ 2019 వరకు 

డిపార్ట్మెంట్ :  సివిల్, సీఎస్ ఈ, మెకానికల్, ఈ సి ఈ 

అర్హతలు :  బిటెక్ / ఎం టెక్ / పీహెచ్ డి 

అర్హులయిన అభ్యర్థులు కర్నూలు జిల్లాలో ఉన్న  జి. పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో 09 అక్టోబర్ 2019 నుండి 10 అక్టోబర్ 2019 వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.