6 అక్టోబర్, 2019

Delhi Police Contestable Jobs in Telugu | ఢిల్లీ పోలీస్ శాఖలో 554 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఢిల్లీ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ నుండి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఉద్యోగాలకు పురుష, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

వివరాలు : 

ఉద్యోగం పేరు :  కానిస్టేబుల్ 

మొత్తం ఖాళీలు :  554 పోస్టులు 

రిజర్వేషన్లు :  

Gen
EWS
OBC
SC
ST
TOTAL
Male
140
37
86
56
53
372
Female
69
18
42
27
26
182
TOTAL
209
55
128
83
79
554

శాలరీ :  25,500 రూపాయల నుండి 81100 రూపాయల వరకు 

అర్హత :  ఇంటర్మీడియట్ పాస్ తో పాటు ఇంగ్లీష్ టైపింగ్ నిమిషానికి 30 పదాలు లేదా హిందీ టైపింగ్ నిమిషానికి 25 పదాలు టైప్ చేయగలగాలి. 

వయసు :  01 జులై 2019 నాటికి జనరల్ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 18 - 25 ఏళ్లలోపు ఉండాలి, ఓబిసి అభ్యర్థులు అయితే 28 ఏళ్లలోపు, ఎస్సి/ఎస్టీ అభ్యర్థులు 30 ఏళ్లలోపు ఉండాలి 

అప్లికేషన్ ఫీజు :  100 రూపాయలు, ఎస్సి/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్., వికలాంగులకు ఫీజు లేదు 

ఎంపిక విధానం :  అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎక్జామినేషన్, ఫిజికల్ ఎండ్యూరన్స్ టెస్ట్ & మెస్సుర్మెంట్ టెస్ట్ , టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 

ఎలా అప్లై చేయాలి :  అర్హతలు ఉన్న అభ్యర్థులు www.delhipolice.nic.in అనే వెబ్సైట్ లింక్ ద్వారా తమ దారకాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. 

ముఖ్యమైన తేదీలు  :  
1) ఆన్లైన్ దరకాస్తులు ప్రారంభం :  14 అక్టోబర్ 2019
2) ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :  13 నవంబర్ 2019