October 10, 2019

అనంతపురం జిల్లాలో జాబ్ మేళా | BPO, Data Entry, Electrician Jobs in Anantapuram

అనంతపురం జిల్లా బత్తలపల్లి ఆర్డీటీ ఫీల్డ్ వారి కార్యాలయంలో 11 అక్టోబర్ 2019 న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు 

వివరాలు :  జాబ్ మేళా 

పని ప్రదేశం :  బెంగళూరు 

ఉద్యోగాల వివరాలు :  
1) బీపీఓ 
2) రిటైల్ కంప్యూటర్ 
3) బ్యాంకింగ్ 
4) ఇన్సూరెన్స్ 
5) ఎలక్ట్రీషియన్ 
6) బ్యూటీషియన్ 
7) డేటా ఎంట్రీ 
8) స్పోకెన్ ఇంగ్లీష్ 
9) లైఫ్ స్కిల్స్ 

వయసు :  18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి 

అర్హత :  08 వతరగతి నుండి డిగ్రీ పాస్ / ఫెయిల్ 

వివరాలకు 7780752418 అనే నంబరుకు ఫోన్ చేయండి . 

0 Comments