October 3, 2019

ఆంధ్రప్రదేశ్ Big C Mobile షోరూం లో ఉద్యోగాలు


ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మొబైల్ షోరూం లలో ఒకటి బిగ్ సి. ఇక్కడ అన్ని రకాల మొబైల్ లు లభిస్తాయి. నెల్లూరు జిల్లాలోని కావలి నగరంలో గల బిగ్ సి మొబైల్ షోరూం లో క్యాషియర్, కౌంటర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులయిన అభ్యర్థుల కోసం చూస్తున్నారు. 

ఉద్యోగాల వివరాలు :  

సంస్థ పేరు :  బిగ్ సి మొబైల్స్ 

పనిచేయు ప్రదేశం :  కావలి, నెల్లూరు జిల్లా 

ఉద్యోగం పేరు & అర్హత : 
1) కౌంటర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ 
అర్హత - 10వతరగతి , ఇంటర్ , ఏదయినా డిగ్రీ 
శాలరీ : 10000/- + ఇన్సెంటివ్ 6000

2) క్యాషియర్
అర్హత  - బికాం/ ఎం కామ్ 
శాలరీ : 10,500/- + ఇన్సెంటివ్ 5000

అర్హులయిన అభ్యర్థులు ఈ క్రింది నంబరుకు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 

ఫోన్ నంబర్ 9581026888

0 Comments