ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నుండి టెక్నీకల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇవి కేవలం తాత్కాలిక ఉద్యోగ నోటిఫికేషన్ .
వివరాలు :
పోస్టు పేరు : టెక్నీకల్ అసిస్టెంట్
పని ప్రదేశం : కృష్ణా జిల్లా
విధులు : కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యమునకు అవసరమైన నాణ్యత పరీక్షలు నిర్వహించడం
అర్హత : బిఎస్సి (అగ్రి కల్చర్ / బోటనీ / జువాలజీ / కెమిస్ట్రీ/ లైఫ్ సైన్స్ / మైక్రో బయాలజీ)
అప్లై చేయు విధానం : అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 12 అక్టోబర్ 2019 లోపు తమ దారకాస్తులను మరియు తగిన ధ్రువ పాత్రల ఒరిజినల్స్ తో విజయవాడ, గవర్నర్ పేటలో గల కృష్ణా జిల్లా పౌర సరఫరాల సంస్థ నందు స్వయంగా సంప్రదించాలి
అడ్రసు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, డోర్ నంబర్ : 1013/ఏ , సివిల్ సప్లై భవనం, మిక్కిలినేని సుధీర్ బాబు రోడ్, గవర్నర్ పేట, విజయవాడ,
ఫోన్ నంబర్ : 7702003571
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి