September 27, 2019

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదలయింది. కేవలం ఇంటర్ మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 
ఉద్యోగం పేరు :  స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & గ్రేడ్ డి 

అర్హతలు :  01 జనవరి 2020 నాటికీ ఇంటర్మీడియేట్ అర్హత కలిగి ఉండాలి. 

వయసు :  
1) 01 జనవరి 2020 నాటికీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకు 18 - 30 ఏళ్లలోపు ఉండాలి 
2) 01 జనవరి 2020 నాటికీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఉద్యోగాలకు 18 - 27 ఏళ్లలోపు ఉండాలి 
ఎస్సి/ఎస్టీ అభ్యర్థులకు 05 ఏళ్ళు, ఓబిసి అభ్యర్థులకు 03 ఏళ్ళు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయసు పరిమితిలో సడలింపు ఉంది. 

అప్లికేషన్ ఫీజు :  జనరల్ మరియు బిసి అభ్యర్థులు 100 రూపాయలు ఫీజును ఆన్లైన్ ద్వారా లేదా క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు లేదా భీమ్ ఆప్ ద్వారా కూడా చెల్లించవచ్చు. మహిళలు, ఎస్సి, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు 

ఎంపిక విధానం :  అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ కు ఎంపిక చేస్తారు. అందులో జనరల్ కేటగిరి అభ్యర్థులు 30%, ఓబిసి / ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25%, ఎస్సి, ఎస్టీ, వికలాంగులు 20% మార్కులు సాదించాలి. 

ఎక్జామినేషన్ సెంటర్స్ :  గుంటూరు, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ 

ముఖ్యమైన తేదీలు :  
1) ఆన్లైన్ దరకాస్తులు ప్రారంభం :  20 సెప్టెంబర్ 2019
2) ఆన్లైన్ దరకాస్తులకు చివరి తేదీ :   18 అక్టోబర్ 2019
3) కంప్యూటర్ ఆన్లైన్ ఎక్జామ్ జరిగే తేదీ :  05 మే 2020 నుండి 07 మే 2020 




0 Comments