September 26, 2019

ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ అవకాశాలు | మినిమం డిగ్రీ అర్హత ఉంటె చాలు

మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి డిగ్రీ/ డిప్లొమా/పిజి /ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికయిన అభ్యర్థులు భారత దేశంలోని ఏ ప్రాంతంలో అయినా కంపెనీ అవసరాల దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వచ్చు. కేవలం రాతపరీక్ష ద్వారా అతి ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. 

ఉద్యోగాల వివరాలు : 
1) గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీస్ - 31 పోస్టులు 
2) టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీస్ - 62 పోస్టులు 

మొత్తం ఉద్యోగాల సంఖ్య :  93 పోస్టులు కాగా ఇందులో ఆపరేషన్స్ టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ -04 పోస్టులు, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ - 02 పోస్టులను వికలాంగ అభ్యర్థులకు కేటాయించారు. 


అర్హతలు :   పోస్టులను బట్టి ఈ ఉద్యోగాలకు బీఈ/ బిటెక్/ ఎమెస్సి/ CA / ICWA / MBA/Diploma in Chemical / B.Com or CA (Inter) / ICWA (Inter) OR Any Degree అర్హతలు కలిగి ఉండాలి. 

వయసు :  జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు
Relaxations
SC/ST
05 Years
BC
03 Years


అప్లికేషన్ ఫీజు :  300 రూపాయలు TAT/LAT/Administrative Personnel ఉద్యోగాలకు, 500 రూపాయలు  GET/MT ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్ , ఓబిసి అభ్యర్థులు మాత్రమే ఫీజు చెల్లించాలి. ఎస్సి, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరి అభ్యర్థులకు ఫీజు లేదు. ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

ఎంపిక విధానం :  ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నవారికి ఆన్లైన్ ఎక్జామ్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్షను చెన్నై లో నిర్వహిస్తారు. ఇందులో నెగటివ్ మార్క్ విధానం ఉంది. 

అప్లై చేయు విధానం :  పైన తెలిపిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ 25 సెప్టెంబర్ 2019 నుండి 16 అక్టోబర్ 2019 లోపు అప్లై చేసుకోవచ్చు.


Notification
Website
Apply Online






0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge