September 26, 2019

FCI నుండి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ | డిగ్రీ తో అతి ఉన్నత ఉద్యోగ అవకాశం

ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా నుండి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న FCI ఆఫీస్ లలో వివిధ విభాగాలలో మేనేజర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది . కనీస అర్హత డిగ్రీ ఉండాలి. ఉద్యోగ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

పోస్ట్ పేరు :  మేనేజర్ 


మొత్తం ఉద్యోగాల సంఖ్య :  330 పోస్టులు


విభాగాలు : జనరల్, డిపో, మూవ్ మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్ , ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ


జోన్ ల వారీగా ఖాళీలు  :  సౌత్ జోన్ - 65, వెస్ట్ జోన్ -15 , ఈస్ట్ జోన్ - 37 , నార్త్ జోన్ - 187 , నార్త్ ఈస్ట్ జోన్ - 26



అర్హతలు :  

1) మేనేజర్ (జనరల్) : కనీస అర్హత డిగ్రీ 60% మార్కులతో పాస్ లేదా  CA/ ICWA/ CS

2) మేనేజర్ (డిపో) :- కనీస అర్హత డిగ్రీ 60% మార్కులతో పాస్ లేదా  CA/ ICWA/ CS


3) మేనేజర్ (మూవ్ మెంట్) :- కనీస అర్హత డిగ్రీ 60% మార్కులతో పాస్ లేదా  CA/ ICWA/ CS


4) మేనేజర్ (అకౌంట్స్) :- చార్టెడ్ అకౌంట్స్ చదివి ఉండాలి., అలాగే మెంబర్ షిప్ కలిగి ఉండాలి.


5) మేనేజర్ టెక్నికల్ :- బిఎస్సి (అగ్రికల్చర్) లేదా బిటెక్ లేదా బీఈ (ఫుడ్ సైన్స్) లేదా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ


6) మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్) : -  సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా దానికి సమాన అర్హత


7) మేనేజర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్) :- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ


8) మేనేజర్ (హిందీ) :- డిగ్రీ లెవెల్ లో  హిందీ మరియు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి.


వయసు :  01 నుండి 07 కేటగిరి ఉద్యోగాలకు జనరల్ కేటగిరి అభ్యర్థులు 28 ఏళ్ళు, మేనేజర్ హిందీ కేటగిరి ఉద్యోగాలకు 30 ఏళ్లలోపు ఉండాలి, రిజర్వేషన్ ప్రకారం ఆయా కేటగిరి అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.


ఎంపిక విధానం :  ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ మరియు ట్రైనింగ్ ఆధారంగా


పరీక్ష విధానం :  మొత్తం 100 మార్కులకు ఒక గంట పాటు ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ  నుండి 35 మార్కులు, న్యూమెరికాల్ ఎబిలిటీ నుండి 35 మార్కులు ప్రశ్నలు వస్తాయి. పరీక్ష ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే నిర్వహిస్తారు.


పరీక్షా కేంద్రాలు :  హైదరాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం

అప్లికేషన్ ఫీజు :  అభ్యర్థులు మొత్తం 05 జోన్ లలోని ఏ పోస్టుకైనా అప్లై చేసుకోవచ్చు, ఒక్కో జోన్ కు 800 రూపాయలు ఫీజుగా చెల్లించాలి, పరీక్ష ఫీజును ఆన్లైన్ / డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు, ఎస్సి, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.


అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా 28 సెప్టెంబర్ 2019 నుండి 27 అక్టోబర్ 2019 లోపు చేసుకోవాలి.


Notification
Website
Apply Online








0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge