September 27, 2019

ఆంధ్రప్రదేశ్ బాల నేరస్తుల సంరక్షణ కేంద్రంలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ బాల నేరస్తుల సంరక్షణ కేంద్ర నుండి సోషల్ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. వివరాలు 

పోస్టు పేరు :  సోషల్ వర్కర్  & CWC మెంబర్ 

మొత్తం ఉద్యోగాల సంఖ్య :  16 పోస్టులు కాగా ఇందులో CWC మెంబర్ 10 పోస్టులు, సోషల్ వర్కర్ 06 పోస్టులు ఉన్నాయి 

జిల్లాల వారీగా ఉద్యోగాల వివరాలు :  

1) విజయనగరం :  సోషల్ వర్కర్ 02 పోస్టులు 
2) పశ్చిమ గోదావరి : సోషల్ వర్కర్ - 01 పోస్టు 
3) ప్రకాశం జిల్లా :  CWC మెంబర్ 02 పోస్టులు 
4) నెల్లూరు జిల్లా CWC మెంబర్ 04 పోస్టులు, సోషల్ వర్కర్ 01 పోస్ట్ 
5) అనంతపురము : CWC మెంబర్ 02 పోస్టులు 
6) కడప జిల్లా  : CWC మెంబర్ -01 పోస్టు , సోషల్ వర్కర్ 01 పోస్ట్ 
7) చిత్తూర్ జిల్లా :  CWC మెంబర్ -01 పోస్టు , సోషల్ వర్కర్ 01 పోస్ట్ 

అర్హతలు ఇతర వివిరాలకు విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ ను చూడగలరు 

అర్హతలు  ఉన్న అభ్యర్థులు తమ దరకాస్తులను 15 అక్టోబర్ 2019 లోపు  The Director, Dept. of Juvenile Welfare, Correctional Services & Welfare of Street Children, D.No.3-1-265/4A, Govt. Observation Home for Boys premises, Near Kabela Centre, Rotary Nagar, Vidyadharapuram, Vijayawada – 520 012, Krishna(Dt), A.P. అనే చిరునామాకు పంపించాలి. 


0 Comments