7 సెప్టెంబర్, 2019

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 477 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుండి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయింది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06 సెప్టెంబర్ 2019 నుండి 25 సెప్టెంబర్ 2019 లోపు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా యొక్క వెబ్సైటు ద్వారా అప్లై చేసుకోవాలి.

మొత్తం 477 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదలయింది. అర్హతలవారీగా ఉద్యోగ ఖాళీలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఇందులో కంప్యూటర్ సైన్స్ / ఐటి లలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారు లేదా ఈసీఈ/ ఎంసిఎ / ఐటి లో ఎంఎస్సి / కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్సి పూర్తి చేసినవారు ఈ క్రింది ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

1) డెవలపర్ (JMGS-I) - 147 పోస్టులు
2) డెవెలపర్ (MMGS-II) - 34 పోస్టులు
3) సిస్టం సెర్వర్ అడ్మినిస్ట్రేటర్ (JMGS-I) - 47 పోస్టులు
4) డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ (JMGS-I) 29- 29 పోస్టులు
5) క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్  (JMGS-I) 15
6) నెట్వర్క్ ఇంజనీర్  (JMGS-I) 14
7) టెస్టర్  (JMGS-I) 04
8) WAS అడ్మినిస్ట్రేటర్ (MMGS-II) 06
9) ఇంఫ్రాస్ట్రక్షర్ ఇంజనీర్  (MMGS-II) 04
10) UX  డిజైనర్  (MMGS-II) 03
11) IT  రిస్క్ మేనేజర్  (MMGS-II) 01
12)IT సెక్యూరిటీ ఎక్స్పర్ట్  (MMGS-II) 15
13) ప్రాజెక్ట్ మేనేజర్  (MMGS-II) 14
14) అప్లికేషన్ అర్చిటెక్ట్ (MMGS-II) 05
15) టెక్నికల్ లీడ్ (MMGS-II) 04
16) ఇంఫ్రాస్ట్రక్షర్ ఆర్కిటెక్  (MMGS-II) 02
17)  ఇంఫ్రాస్ట్రక్షర్ ఇంజినీర్ (JMGS-I) 02
18) IT సెక్యూరిటీ ఎక్స్పర్ట్  (JMGS-I) 61
19) IT సెక్యూరిటీ ఎక్స్పర్ట్  (MMGS-II) 18
20) IT రిస్క్ మేనేజర్ (IS Dept.) (MMGS-II) 05
21) ఇంఫ్రాస్ట్రక్షర్ ఆర్కిటెక్  (MMGS-II) 02

బీఈ / బిటెక్ లేదా కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్ అఫ్ సైన్స్ లేదా మాస్టర్ అఫ్ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేసినవారు ఈ క్రింది ఉద్యోగాలకు అర్హులు 

22) డిప్యూటీ మేనేజర్ ( సైబర్ సెక్యూరిటీ - ఎథికల్ హ్యాంకింగ్ (MMGS-II) - 10
23) డిప్యూటీ మేనేజర్ (Cyber Security – Threat Hacking) (MMGS-II) 04
24) డిప్యూటీ మేనేజర్ (Cyber Security – Digital Hacking) (MMGS-II) 04
25) సెక్యూరిటీ అనలిస్ట్ (MMGS-III) 13
26) మేనేజర్  ( సైబర్ సెక్యూరిటీ - ఎథికల్ హ్యాంకింగ్ ) (MMGS-III) 01
27) మేనేజర్  (Cyber Security – Digital Forensic) (MMGS-III) 01
28) చీఫ్ మేనేజర్ (Vulnerability Mgmt. & Penetration Testing) (SMGS-IV) 01
29) చీఫ్ మేనేజర్  (Incident Management and Forensics) (SMGS-IV) 02
30) చీఫ్ మేనేజర్  (Security Analytics and Automation) (SMGS-IV) 02
31) చీఫ్ మేనేజర్  (SOC Infrastructure Management) (SMGS-IV) 01
32) చీఫ్ మేనేజర్  (SOC Governance) 01
33) చీఫ్ మేనేజర్  (Cyber Security – Ethical Hacking) (SMGS-IV) 03
34) చీఫ్ మేనేజర్  (Cyber Security – Digital Forensic) (SMGS-IV) 01
35) చీఫ్ మేనేజర్ (Cyber Security – Threat Hunting) (SMGS-IV) 01

వయసు :  ఈ ఉద్యోగాలకు వయసు 30 జూన్ 2019 నాటికీ

1) సీరియల్ నంబర్ 01 , 03 నుండి 17 వరకు ఉన్న ఉద్యోగాలకు 30 ఏళ్లలోపు ఉండాలి
2) సీరియల్ నంబర్ 02 నుండి 08 వరకు ఉన్న ఉద్యోగాలకు 33 ఏళ్లలోపు ఉండాలి
3) సీరియల్ నంబర్ 19 నుండి 24 వరకు ఉన్న ఉద్యోగాలకు 35 ఏళ్లలోపు ఉండాలి
4) సీరియల్ నంబర్ 12  నుండి 16 వరకు & 25 నుండి 27 వరకు ఉన్న ఉద్యోగాలకు 38 ఏళ్లలోపు ఉండాలి
5) సీరియల్ నంబర్ 28 నుండి 35 వరకు ఉన్న ఉద్యోగాలకు 40 ఏళ్లలోపు ఉండాలి.
రిజర్వేషన్లు బట్టి ఆయా కేటగిరి అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ఎంపిక విధానం :  ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ ను 20 అక్టోబర్ 2019 న నిర్వహిస్తారు .


అప్లికేషన్ ఫీజు :  జనరల్ / ఏడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులు 750 /- చెల్లించాలి ఎస్సి/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులు 125 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.


అర్హులయిన అభ్యర్థులు 06 సెప్టెంబర్ 2019 నుండి 25 సెప్టెంబర్ 2019 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మిగతా వివరాలకు ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.