September 26, 2019

అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు | పదవతరగతి అర్హత, Experience అవసరం లేదు

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి ఫైర్ ఆపరేటర్ పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హతలు ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు 07 అక్టోబర్ 2019 నుండి 06 నవంబర్ 2019 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఉద్యోగం పేరు :  ఫైర్ ఆపరేటర్

మొత్తం ఉద్యోగాల సంఖ్య :  706 పోస్టులు


రిజర్వేషన్లు : 
General
OBC
SC
ST
EWS
Total
 190
115 
309 
71 
21 
706 

అర్హతలు :  ఏదయినా గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవతరగతి పాస్ అయి ఉండాలి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మరియు శారీరకంగా దృడంగా ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు

వయసు :  జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు
SC/ST
05 Years
BC
03 Years


అప్లికేషన్ ఫీజు :  100 రూపాయలు , ఎస్సి, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరి అభ్యర్థులకు ఫీజు లేదు. ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

ఎంపిక విధానం :  ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నవారికి మొదట టైర్ వన్ ఎక్జామినేషన్ నిర్వహిస్తారు తరువాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం :  టైర్ వన్ ఎక్జామ్ లో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటిక్, న్యూమెరికల్ ఎబిలిటీ, హిందీ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుండి ప్రశ్నలు వస్తాయి.

అప్లై చేయు విధానం :  అర్హతలు ఉన్న పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ 07 అక్టోబర్ 2019 నుండి 06 నవంబర్ 2019 లోపు అప్లై చేసుకోవచ్చు.


Notification
Website
Apply Online







0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge