కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు :
మొత్తం ఖాళీలు : 13 పోస్టులు
ఖాళీల వివరాలు :
1) జూనియర్ స్టెనోగ్రాఫర్ : 03 పోస్టులు
అర్హత : 10వతరగతి మరియు నిమిషానికి 40 పదాలు స్పీడ్ తో టైపు మరియు నిమిషానికి 80 పదాలు షార్ట్ హ్యాండ్
2) లోయర్ డివిజన్ క్లర్క్ - 03 పోస్టులు
అర్హత : 10వతరగతి మరియు నిమిషానికి 40 పదాలు స్పీడ్ తో టైపు
3) మల్టి టాస్కింగ్ స్టాఫ్ - 07 పోస్టులు
అర్హత : 10వతరగతి లేదా ఐటిఐ
వయసు : మల్టి టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18-25 లోపు , మిగతా వాటికీ 18-30 ఏళ్లలోపు ఉండాలి
అప్లికేషన్ ఫీజు : ఎస్సి/ఎస్టీ/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్/ పిడబ్ల్యుడి వారికీ ఫీజు లేదు మిగతా వారు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి.
అప్లై చేయు విధానం : పూర్తి చేసిన దారకాసులను the Chairman, Coconut Development Board, Kera Bhavan, SRV Road, Kochi – 682 011 చిరునామాకు 02 సెప్టెంబర్ 2019 లోగా పోస్టు ద్వారా పంపించాలి.