హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, రాజస్థాన్ రాష్ట్రము ఖేత్రీ నగర్ లో ఉన్న ఖేత్రీ కాపర్ కాంప్లెక్స్ నందు పనిచేయడానికి అర్హులయిన అభ్యర్ధులనుండి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎంపికయిన అభ్యర్థులకు పోస్టును బట్టి 2 సంవత్సరాల నుండి, ఒక సంవత్సరం, 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో స్టైపండ్ చెల్లిస్తారు.
మొత్తం 129 అప్రెంటిస్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో
1) ఫిట్టర్ - 23
2) టర్నర్ - 05
3) వెల్డర్ (గ్యాస్ & ఎలెక్ట్రిక్) - 28
4) ఎలక్ట్రీషియన్ - 19
5) ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 06
6) డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) - 03
7) డ్రాఫ్ట్స్ మెన్ (మెకానికల్) - 02
8) మెకానిక్ డీజిల్ - 08
9) పంప్ ఆపరేటర్ కం మెకానిక్ - 04
10) కంప్యూటర్ పెరిపెరల్ & హార్డ్ వెర్ రిపేరు & ,మెయింటెనెన్స్ మెకానిక్ - 03
11) వైర్ మాన్ - 04
12) స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 04
13) లాబరేటరీ అసిస్టెంట్ - 05
14) కార్పెంటర్ - 05 పోస్టులు
15) సర్వేయర్ - 10 పోస్టులు ఉన్నాయి
ఈ ఉద్యోగాలకు అర్హత 10వతరగతి లేదా ఇంటర్ పాస్ అయిఉండి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాస్ అయి ఉండాలి. వయసు 14 - 30 ఏళ్లలోపు ఉండాలి.
అర్హులయిన అభ్యర్థులు హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ యొక్క వెబ్సైట్ ద్వారా 20 ఆగస్టు 2019 నుండి 19 సెప్టెంబర్ 2019 లోపు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ చూడగలరు.

0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి