August 24, 2019

సచివాలయ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల Download Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 వతేది నుండి 08వతేది వరకు జరిగే సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షకు  సంబందించి హాల్ టికెట్ లను శనివారం విడుదల చేశారు. అప్లై చేసుకున్న అభ్యర్థులు వీటిని సచివాలయం వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరీక్షలను సెప్టెంబర్ 1,3,4,6,7,8 తేదీలలో నిర్వహిస్తారు. సెప్టెంబర్ 05వతేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సెలవు ఉంది. 

మొత్తం అన్ని పోస్టులకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. కేటగిరి 01 లో ఉన్న ఉద్యోగాలకు పార్ట్ A 75 మార్కులకు, పార్ట్ బి ని 75 మార్కులకు నిర్వహిస్తారు. మిగతా అన్ని పోస్టులకు పార్ట్ ఏ ని 50 మార్కులకు పార్ట్ బి 100 మార్కులకు జరుగుతుంది. ముఖ్యంగా ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్క్ నెగటివ్ చేస్తారు. 

ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి అభ్యర్థుల తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు.

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge