August 24, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు మరియు నవరత్నాలు బిట్ బ్యాంక్


1. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ఎప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టారు?
1) జులై 10
2) జులై 11
  3) జులై 12
  4) జులై 13
సమాధానం: 3

2. ఆంధ్రప్రదేశ్ విభజననాటికి రూ.1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్రరుణం 2018-19 నాటికి ఎంతకు చేరింది?
  1) రూ.2,85,982 కోట్లు
   2) రూ.2,92,588 కోట్లు
  3) రూ.2,28,589 కోట్లు
  4) రూ.2,58,928 కోట్లు
సమాధానం: 4

3. ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ?
  1) 3,648 కి.మీ
  2) 3,456 కి.మీ
  3) 3,468 కి.మీ
  4) 3,864 కి.మీ
సమాధానం: 1

4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతు దినోత్సవం’గా ఏ తేదీని ప్రకటించింది ?
  1) జూన్ 18
  2) జులై 18
  3) జూన్ 8
  4) జులై 8
సమాధానం: 4

5.వైయస్సార్ రైతు భరోసా పథకం కింద సుమారు ఎంత మంది రైతులు లబ్ధిపొందనున్నారు ?
  1) రూ.15.36  లక్షలు
  2) రూ.36.15 లక్షలు
  3) రూ.64.06 లక్షలు
  4) రూ.46.60 లక్షలు
సమాధానం: 3

6. గత ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.1000 కోట్లు కేటాయించగా, ప్రస్తుత  ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో ఎంత కేటాయించింది ?
  1) రూ.1500 కోట్లు
  2) రూ.2000 కోట్లు
  3) రూ.2500 కోట్లు
  4) రూ.3000 కోట్లు
సమాధానం: 4

7. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రూ.2000 కోట్లతో ప్రకృతి వైపరిత్యాల నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాధించారు. అయితే దీనిలో ‘తిత్లీ’ తుఫాను బాధితులకు ఎంత కేటాయించనున్నారు ?
  1) రూ.200 కోట్లు
  2) రూ.150 కోట్లు
  3) రూ.100 కోట్లు
  4) రూ.75 కోట్లు
సమాధానం: 2

8.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే పాడిసహకార సంఘాలు రైతుల నుంచి పాలను నేరుగా కొనుగోలు చేసి, వారికి లీటరుకు ఎన్ని రూపాయలు అధనంగా ఇవ్వనున్నారు ?
  1) రూ.1.50 
  2) రూ.2.50
  3) రూ.4.00
  4) రూ.7.00
సమాధానం: 3

9. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధ కాలంలో, ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సాయాన్ని రూ.4000 నుంచి ఎంతకు పెంచారు ?
  1) రూ.10,000
  2) రూ.8000
  3) రూ.6000
  4) రూ.5000
సమాధానం: 1

10. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ?
  1) రూ.7 లక్షలు
  2) రూ.5 లక్షలు
  3) రూ.3 లక్షలు
  4) రూ.6 లక్షలు
సమాధానం:1

11. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద సమారు ఎంత మంది తల్లులు లబ్ధిపొందనున్నారు ?
  1) 34 లక్షల మంది
  2) 43 లక్షల మంది
  3) 32 లక్షల మంది
  4) 64 లక్షల మంది
సమాధానం: 2

12. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం ద్వారా ఒక విద్యార్థి చెల్లించాల్సిన ఫీజులో ఎంత శాతం ఫీజును రీయింబర్‌‌సమెంట్ చేయనున్నారు ?
  1) 50%
  2) 75%
  3) 99%
  4) 100%
సమాధానం: 4

13. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం ద్వారా లబ్ధిపొందబోతున్న విద్యార్థుల సంఖ్య ?
  1) 15.5 లక్షలు 
  2) 12.5 లక్షలు
  3) 11.6 లక్షలు
  4) 10.7 లక్షలు
సమాధానం: 1

14.వైయస్సార్ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఉండాలి ?
  1) 1 లక్ష కంటే తక్కువ
  2) 2 లక్షల కంటే తక్కువ
  3) 3 లక్షల కంటే తక్కువ
  4) 5 లక్షల కంటే తక్కువ
సమాధానం: 4

15. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు 74%కాగా, దానిని 2019-20 చివరి నాటికి ఎంతకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
  1) 35%
  2) 45%
  3) 55%
  4) 65%
సమాధానం: 3

16.ప్రస్తుతం మన రాష్ట్రంలో శిశు మరణాల రేటు 32%కాగా, దీనిని 2019-20 చివరి నాటికి ఎంతకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
  1) 23%
  2) 22%
  3) 21%
  4) 20%
సమాధానం: 2

17. వైయస్సార్ గృహ నిర్మాణ పథకం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని గృహాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
  1) 35 లక్షలు
  2) 25 లక్షలు
  3) 15 లక్షలు
  4) 5 లక్షలు
సమాధానం: 2




18. వాలంటీర్ల సేవలను ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేసింది?
  1) 2019 ఆగస్టు 15
  2) 2019 సెప్టెంబర్ 5
  3) 2019 అక్టోబర్ 2
  4) 2019 నవంబర్ 26
సమాధానం: 1

19. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల కోసం వైయస్సార్ సున్నా వడ్డీ పథకం రద్దుకు ఎంత మొత్తం కేటాయించారు ?
  1) రూ.1140 కోట్లు
  2) రూ.1410 కోట్లు
  3) రూ.1320 కోట్లు
  4) రూ.1323 కోట్లు
సమాధానం: 1

20. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గ్రామీణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ?
  1) 1,66,727
  2) 6,32,254
  3) 3,66,772
  4) 5,11,671
సమాధానం: 2

21. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రస్తుతం ఇస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఎంతకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాధించింది ?
  1) 125 యూనిట్లు
  2) 150 యూనిట్లు
  3) 200 యూనిట్లు
  4) 225 యూనిట్లు
సమాధానం: 3

22. వెనుకబడిన తరగతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక కార్పొరేష్లను ఏర్పాటు చేయనుంది ?
  1) 119
  2) 129
  3) 139
  4) 149
సమాధానం: 3

23.వైయస్సార్ బీమా పథకం కింద వ్యక్తి సహజమరణానికి అందే ఆర్థిక సహాయం ఎంత ?
  1) 5000
  2) 15000
  3) 1 లక్ష
  4) 5 లక్షలు
సమాధానం: 3

24. వైయస్సార్ పింఛను కానుక  పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పింఛన్లు అందిస్తుంది ?
  1) 6 రకాలు
  2) 8 రకాలు
  3) 11 రకాలు
  4) 12 రకాలు
సమాధానం: 4

25. వైయస్సార్ పింఛను కానుక పథకం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ?
  1) జూన్ 1
  2) జూన్ 8
  3) జులై 1
  4) జులై 8
సమాధానం: 4

26. వైయస్సార్ పింఛను కానుక పథకం ద్వారా సుమారు ఎంత మంది పింఛనుదారులు లబ్ధిపొందుతున్నారు ?
  1) 50 లక్షలు
  2) 55 లక్షలు
  3) 60 లక్షలు
  4) 65 లక్షలు
సమాధానం: 4

27. ‘వైయస్సార్ ఆసరా’ పథకం కింద ఎప్పటి వరకు ఉన్న బ్యాంకు ఋణాలను నాలుగు వాయిదాలలో రీయింబర్‌‌స చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
  1) 2019 మార్చి 5
  2) 2019 మార్చి 30
  3) 2019 మే 30
  4) 2019 ఏప్రిల్ 11
సమాధానం: 4




28. వైయస్సార్ కళ్యాణ కానుక ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వధువుకు ఎంత మొత్తం ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం ఉద్దేశించింది ?
  1) రూ.50,000 
  2) రూ.75,000
  3) రూ.1,00,000
  4) రూ.1,25,000
సమాధానం: 1

29. అగ్రిగోల్డ్ స్కామ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాధితుల సంఖ్య సుమారు ?
  1) 7.5 లక్షలు
  2) 10.5 లక్షలు
  3) 11.5 లక్షలు
  4) 12.5 లక్షలు
సమాధానం: 3

30. జలయజ్ఞం పథకంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ?
  1) 2020 డిసెంబర్
  2) 2021 జూన్
  3) 2022 జులై
  4) 2022 మే
సమాధానం: 2

31. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ప్రకటించింది ?
  1) 50%
  2) 75%
  3) 90%
  4) 100%
సమాధానం: 2

32. ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల నెలజీతం రూ.3000ల నుంచి ఎంతకు పెంచారు ?
  1) రూ.7000
  2) రూ.8000
  3) రూ.11,500
  4) రూ.10,000
సమాధానం: 4

33. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం ఎంత ?
  1) రూ.1,80,475.94 కోట్లు
  2) రూ.32,293.93 కోట్లు
  3) రూ.2,27,274.99 కోట్లు
  4) రూ.1,62,734.67 కోట్లు
సమాధానం: 1

34. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మహిళల్లో నిరక్షరాస్యత రేటు 35% కాగా, ఆంధ్రప్రదే శ్‌లో ఎంత ?
  1) 27%
  2) 33%
  3) 40% 
  4) 42%
సమాధానం: 3

35. వైయస్సార్ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వైద్య ఖర్చులు కనీసం ఎంత ఉండాలి ?
  1) రూ.500 పైన
  2) రూ.1000 పైన
  3) రూ.5000 పైన
  4) రూ.25000 పైన
సమాధానం: 2

36. ఫీజు రీయింబర్‌‌సమెంట్ పథకంలో విద్యార్థులకు కనీసం ఎంత శాతం హాజరు ఉండాలి ?
  1) 75%
  2) 80%
  3) 85%
  4) 100%
సమాధానం: 1

37.‘అమ్మ ఒడి’ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది ?
  1) 2020 జనవరి 26
  2) 2020 మార్చి 30
  3) 2020 జూన్ 12
  4) 2020 ఆగస్ట్ 15
సమాధానం: 1




38. వైయస్సార్ ఆసరాలో భాగంగా ఎవరు తీసుకున్న రుణాలను మాఫీచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ?
  1) పేదరైతులు
  2) చిరువ్యాపారులు
  3) డ్వాక్రా సంఘ సభ్యులు
  4) నిరుద్యోగులు
సమాధానం: 3

39. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసంతకం దేనిపై చేశారు ?
  1) రైతులకు పగలు 9 గంటల ఉచిత విద్యుత్
  2) పింఛన్ల పెంపు
  3) అమ్మ ఒడి పథకం
  4) మూడు దశల్లో మధ్యపాన నిషేధం
సమాధానం:2

40. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఏవిధంగా మార్చారు ?
  1) వైయస్సార్ భోజన పథకం
  2) వైయస్సార్ అక్షయ పాత్ర
  3) సన్నబియ్యం భోజన పథకం
  4) వైయస్సార్ సన్నబియ్యం పథకం
సమాధానం: 2

41. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనుంది ?
  1) 2019 సెప్టెంబర్ 1
  2) 2019 అక్టోబర 2
  3) 2020 ఆగస్ట్ 15
  4) 2019 ఆగస్ట్ 20
సమాధానం: 1

42. ప్రజల సమస్యలను నేరుగా, వేగంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘స్పందన’ 24 గంటల హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ?
  1) 1800-425-3330
  2) 1800-425-4440
  3) 1800-235-3330
  4) 1800-452-4440
సమాధానం: 2

43. రైతులకు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకం స్థానంలో వైయస్సార్ రైతు బరోసా పథకం అమలులోకి వచ్చింది ?
  1) ఎన్టీయార్ రైతు బందు
  2) ఎన్టీయార్ రైతు భరోసా
  3) చంద్రన్న రైతు బరోసా
  4) అన్నదాతా సుఖీభవ
సమాధానం: 4

44. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
  1) 2004 ఏప్రిల్ 14
  2) 2004 మే 14
  3) 2004 జూన్ 14
  4) 2004 జులై 14
సమాధానం: 2

45. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార డైరీలను ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
  1) మండలానికి ఒకటి
  2) నియోజకవర్గానికి ఒకటి
  3) జిల్లాకి ఒకటి
  4) జోనల్ స్థాయిలో ఒకటి
సమాధానం: 3

46. స్పందన కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదును సంబంధిత విభాగం ఎన్ని గంటల్లో పరిష్కరించవలసి ఉంది ?
  1) 24 గంటలు
  2) 48 గంటలు
  3) 72 గంటలు
  4) 96 గంటలు
సమాధానం: 3

47. సాధికార సర్వే ప్రకారం వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మంది అధనంగా పింఛన్‌కు అర్హత సాధించారు ?
  1) 3 లక్షల మంది
  2) 4.5 లక్షల మంది
  3) 5 లక్షల మంది
  4) 5.5 లక్షల మంది
సమాధానం: 4

48. వైయస్సార్ ఆసరా ద్వారా 45 సంవత్సరాలు నిండిన డ్వాక్రా సంఘంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఎంత మొత్తం అందించనున్నారు ?
  1) రూ.25,000
  2) రూ.50,000
  3) రూ.75,000
  4) రూ.1,00,000
సమాధానం: 3

49. వైయస్సార్ పింఛన్ కానుకలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎంత పింఛన్ పొందుతున్నారు ?
  1) రూ.3000
  2) రూ.3,500
  3) రూ.5000
  4) రూ.10,000
సమాధానం: 4

50. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్వారైతులకు కరెంట్ చార్టీలను యూనిట్‌కు ఎంత తగ్గిస్తోంది ?
  1) రూ.1.50పై
  2) రూ.2.50పై
  3) రూ.1.00పై
  4) రూ.2.00పై
సమాధానం: 1

0 Comments

Advertisements

Jobs

JOBS TODAY
 సంస్థ పేరు  
 ఉద్యోగాల వివరాలు 
 చివరి తేదీ  
 వివరాలు 
హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్
జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ - 23 పోస్టులు 
08/02/2020
హైదరాబాద్ పోలీస్ అకాడెమి 
రీడర్, అసిస్టెంట్ డైరెక్టర్ , డిప్యూటీ కమాండెంట్ - 04 పోస్టులు 
05/02/2020
నేషనల్ హోసింగ్ బ్యాంక్ 
జనరల్ మేనేజర్ , మేనేజర్ - 12 పోస్టులు
17/01/2020
మెయిజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 
రీసెర్చ్ అసోసియేట్,  రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ 
20/01/2020
ఇండియన్ ఆర్మీ 17 మరియు 23 అమ్మూనిటిన్ డిపో 
ట్రేడ్స్ మెన్ మేట్ / ఫైర్ మ్యాన్, ఎంటీఎస్ - 108 పోస్టులు 
12/01/2020
సౌత్ వెస్ట్రన్ రైల్వే 
స్కౌట్స్ & గైడ్స్ - 02 పోస్టులు 
20/01/2020
నాబార్డ్ 
ఆఫీస్ అసిస్టెంట్ - 73 పోస్టులు 
12/01/2020
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ముంబై 
సీనియర్ & జూనియర్ క్లర్క్ - 191 పోస్టులు 
19/01/2020
అటవీ మరియు చెట్ల పెంపకం సంస్థ 
జూనియర్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలౌ , ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 84 పోస్టులు 
ఇంటర్వ్యూ తేదీలు 08, 09 జనవరి 2020
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజన్స్ ఆఫీసర్ -29 పోస్టులు 
16/01/2020
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, నెల్లూరు
సైంటిస్ట్/ ఇంజనీర్ / మెడికల్ ఆఫీసర్ - 21 పోస్టులు
17/01/2020
హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్
అప్రెంటిస్ - 100 పోస్టులు
18/01/2020
CSIR - NEERI
ప్రాజెక్ట్ అసిస్టెంట్ 
16/01/2020
పంజాబ్ నేషనల్ బ్యాంక్
సెక్యూరిటీ మేనేజర్ - 12 పోస్టులు 
13/01/2020
పార్లమెంట్ అఫ్ ఇండియా
అసిస్టెంట్ - 03 పోస్టులు
13/01/2020
పార్లమెంట్ అఫ్ ఇండియా
పార్లమెంటరీ రిపోర్టర్ - 21 పోస్టులు
28/01/2020
ఓఎన్జీసి
ఎక్జిక్యూటివ్, ఇంజినీర్ - 14 పోస్టులు
18/01/2020
సౌత్ జోన్ కల్చరల్ సెంటర్
హిందీ ట్రాన్స్లేటర్ , అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ - 08 పోస్టులు
17/01/2020
హిందూస్తాన్ ఇన్ సెక్టిసైడ్ లిమిటెడ్
అసిస్టెంట్ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్ - 06 పోస్టులు
15/01/2020
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
టెక్నీషియన్, అప్రెంటిస్ - 312 పోస్టులు
22/01/2020
NBCC ఇండియా లిమిటెడ్ 
మేనేజర్ , ట్రైనీ - 14 పోస్టులు
28/01/2020
జిప్మర్
స్టెనో, జూనియర్ ఇంజినీర్ - 162 పోస్టులు
27/01/2020
అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ రీసెర్చ్
స్టెనో, డ్రైవర్, అప్పర్ డివిజన్ క్లర్క్- 78 పోస్టులు
10/01/2020
సెంట్రల్ రైల్వే
అప్రెంటిస్ - 2562 పోస్టులు
22/01/2020
ఇండియా ప్రెస్
బుక్  బైండర్ , మెషిన్ మిన్డర్ - 20 పోస్టులు
11/01/2020
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా
అసిస్టెంట్ - 926 పోస్టులు
16/01/2020
NAARM
ప్రాజెక్టు అసోసియేట్ 
ఇంటర్వ్యూ తేదీ 01 ఏప్రిల్ 2020
డిపార్ట్మెంట్ అఫ్ బయో టెక్నాలజీ
యంగ్ ప్రొఫెషనల్ - 05 పోస్టులు
19/01/2020
KVIC
183పోస్టులు
19/01/2020
హై కోర్ట్ అఫ్ కేరళ
ఆఫీస్ అటెండెంట్ -24 పోస్టులు
30/01/2020
SLBSRSV
టీచింగ్ మరియు నాన్ టీచింగ్ - 35 పోస్టులు
10/01/2020
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ - 273 పోస్టులు
10/01/2020
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
స్పోర్ట్స్ కోటా - 26 పోస్టులు
13/01/2020
కోల్ ఇండియా లిమిటెడ్
మేనేజిమెంట్ ట్రైనీ - 1326 పోస్టులు
19/01/2020
CMSS
మేనేజర్ - 13 పోస్టులు 
20/01/2020
SSC CHSLఎక్జామ్  2020
లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు 
10/01/2020
ఐ.డబ్ల్యు.ఎస్.టి 
ఎంటీఎస్ , లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ - 16 పోస్టులు
16/01/2020
డి.ఐ.ఎఫ్.ఈ.ఆర్ 
జూనియర్ రీసెర్చ్  - 15 పోస్టులు 
15/01/2020

AP Jobs

Andhra Pradesh Latest Job Notifications
Organization
Vacancies Details
Last Date
More Info
సతీష్ ధావన్ స్పెస్ సెంటర్, నెల్లూరుసైంటిస్ట్, ఇంజనీర్ - 21 పోస్టులు17/01/2020
విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆఫీసర్ -02 పోస్టులు 08/01/2020

TS Jobs

Telangana Latest Job Notifications
Organization 
Vacancies Details
Last Date
More Info
హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్
జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ - 23 పోస్టులు08/02/2020
హైదరాబాద్ పోలీస్ అకాడెమి 
రీడర్, అసిస్టెంట్ డైరెక్టర్ , డిప్యూటీ కమాండెంట్ - 04 పోస్టులు05/02/2020
ఎన్.ఏ.ఏ.ఆర్.ఎం 
ప్రాజెక్ట్ అసోసియేట్ 01/04/2020

Bank Jobs

Latest Bank Job Notifications
సంస్థ పేరు
ఉద్యోగాల వివరాలు
చివరి తేదీ
వివరాలు
నేషనల్ హోసింగ్ బ్యాంక్ 
జనరల్ మేనేజర్ , మేనేజర్ - 12 పోస్టులు
17/01/2020
పంజాబ్ నేషనల్ బ్యాంక్
సెక్యూరిటీ మేనేజర్ - 12 పోస్టులు
13/01/2020
నాబార్డ్
ఆఫీస్ అసిస్టెంట్  - 73 పోస్టులు
12/01/2020
హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్
జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ - 23 పోస్టులు 
08/02/2020
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా
అసిస్టెంట్ - 926 పోస్టులు
16/01/2020

Latest Railway Jobs

Latest Railway Job Notifications
Organization
Vacancies Details
Last Date
More Info
ఇండియన్ రైల్వే 
జూనియర్ క్లర్క్, సీనియర్ క్లర్క్ - 191 పోస్టులు
19/01/2020
సౌత్ వెస్ట్రన్ రైల్వే
స్పోర్ట్స్ & గైడ్స్  - 02 పోస్టులు 
20/01/2020
సెంట్రల్ రైల్వే
అప్రెంటిస్ - 2562 పోస్టులు
22/01/2020
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
స్పోర్ట్స్ కోటా  - 26 పోస్టులు
13/01/2020

Latest Faculty Jobs

Latest Teaching Faculty Job Notifications
Organization
Vacancies Details
Last Date
More Info
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం
టీచింగ్ & నాన్ టీచింగ్ - 35 పోస్టులు 
10/01/2020

Defence / Police Jobs

Latest Police/ Defence Job Notifications
సంస్థ పేరు
ఉద్యోగాల వివరాలు
చివరి తేదీ
వివరాలు
హైదరాబాద్ పోలీస్ అకాడెమి  
రీడర్, అసిస్టెంట్ డైరెక్టర్ , డిప్యూటీ కమాండెంట్ - 04 పోస్టులు 
05/02/2020
ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ, సంగారెడ్డి 
ఎయిర్ మెన్, గ్రూప్ వై పోస్టులు 
21/01/2020 

Local Small Business !deas


Govt. Jobs


Private Jobs


Latest Walk in Interview's


Job Mela