August 24, 2019

ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2018-19


1. ఆంధ్రప్రదేశ్ పంటల సాంద్రత ఎంత?
  1) *1.24*
  2) 1.25
  3) 1.26
  4) 1.27

2. ఆంధ్రప్రదేశ్ కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
  1) *1*
  2) 2
  3) 3
  4) 4

3.2018 - 19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడి కూర్పులో అత్యధిక వాటా కలిగిన అంశం ఏది?
  1) *అమ్మకపు పన్ను*
  2)  జిఎస్టీ
  3) రాష్ట్ర ఎకై ్సజ్ సుంకం
  4) స్టాంపులు,  రిజిస్ట్రేషన్‌లు

4. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలు ఎన్ని ఉన్నాయి
  1) 5
  2) *6*
  3) 7
  4) 8

5. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి లెక్కించడానికి ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా పరిగణిస్తున్నారు
  1) 2010-11
  2) *2011-12*
  3) 2017-18
  4) 2014-15

6. 2018-19 మధ్య ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఎంతగా నమోదైంది?
  1) 125.6
  2) *133.78*
  3) 123.78
  4) 123.5

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం రాష్ట్ర స్థారుు ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని?
  1) 36
  2) 37
  3) 38
  4) *39*

8. బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ ఏ జిల్లాలోని 9 మండలాలకు చెందిన 225 గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తుంది?
  1) *శ్రీకాకుళం*
  2) విజయనగరం
  3) విశాఖపట్టణం
  4) తూర్పు గోదావరి

9. ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీటి వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్‌కు సంబంధించి సరైనవి  ఏవి?
 ఎ. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం, గుంటూరు మినహా మిగతా 12 జిల్లాల్లో ఎంపిక చేసిన 1000 చిన్న నీటిపారుదల చెరువుల కింద 2,26, 556  ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం
 బి. ఈ ప్రాజెక్ట్ అమలు కాలం 2018 - 19 నుంచి 2023 - 24 వరకు
 సి. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రపంచ బ్యాంక్ (1120 కోట్లు)
 డి. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా 480 కోట్లు
  1) పైవన్నీ సరైనవే*
  2) ఎ, బి మాత్రమే
  3) బి, సి మాత్రమే
  4) ఎ, డి మాత్రమే

10. 019 మార్చి నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎన్ని?
  1) *18.07 లక్షలు*
  2) 17.07 లక్షలు
  3) 19.07 లక్షలు
  4) 20.07 లక్షలు

11. 2019 సెప్టెంబర్‌లో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులెటిన్ ప్రకారం 2017 సంవత్సరానికి,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య సూచీల్లో సరైనవి?
  1) జననరేటు-16.2
  2) మరణరేటు- 7.2
  3) శిశుమరణాల రేటు- 32
  4) పైవన్నీ సరైనవే
12. రాష్ట్రంలో ప్రసూతి మరణాల నిష్పత్తి ఎంత?
  1) *74*
  2) 76
  3) 72
  4) 71

13. అందరికీ సార్వత్రిక ఆరోగ్య వసతి కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష అనే పథకం ప్రయోజనాలు పొందడానికి ప్రతి లబ్ధిదారుడు ఏడాదికి ఎంత ప్రీమియం చెల్లించాలి?
  1) 1000
  2) *1200*
  3) 1500
  4) 2400

14. రాష్ట్రంలో 2018-19 సంవత్సరానికి నికర సాగు నీటి వసతి  ఉన్న భూమి ఎంత?
  1) *28.06  లక్షల హెక్టార్లు*
  2) 38.6 లక్షల హెక్టార్లు
  3) 37.60 లక్షల హెక్టార్లు
  4) 36.45 లక్షల హెక్టార్లు

15. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
  1) ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35 శాతం
  2) ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి 977
  3) ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304
  4) పైవన్నీ సరైనవే

16. రాష్ట్రంలోని భూకమతాల వివరాలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు(2015-16 గణన ప్రకారం) ఏవి?
  1)రాష్ట్రంలోని మొత్తం కమతాల సంఖ్య 85.24 లక్షలు
  2)రాష్ట్రంలోని మొత్తం భూకమతాల విస్తీర్ణం 80.04 లక్షల హెక్టార్లు
  3)ఆంధ్రప్రదేశ్ సగటు భూకమత విస్తీర్ణం 0.94 హెక్టార్లు
  4) పైవన్నీ సరైనవే

17.2018-19లో రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనితీరుకు సంబంధించి( 2019 మార్చి 31 నాటికి) ఈ కింది వాటిలో సరైంది?
 1)ఒక్కో కుటుంబానికి సగటున 58.15 రోజుల ఉపాధి కల్పించారు
 2)వ్యక్తిగత పనిదినాలు కల్పించడంలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది.
 3)సకాలంలో వేతనాలు చెల్లించడంలో, 100 రోజులను పూర్తిచేయడంలో  ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది
 4) పైవన్నీ సరైనవే

18. స్వయం సహాయక బృందాల సభ్యుల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖతో కలిసి మహిళా ఆరోగ్య సమితులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  అరుుతే 2019 మార్చి 31 నాటికి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొత్తం మహిళా ఆరోగ్య సమితుల సంఖ్య?
  1) 10,800
  2) *10,900*
  3) 10,700
  4) 10,500

19.ఆంధ్రప్రదేశ్‌లో  మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది?
  1) *కాలువలు*
  2) చెరువులు
  3) బావులు
  4) వర్షపు నీరు

20. ఆంధ్రప్రదే శ్‌లో అత్యధికంగా తెల్లరేషన్ కార్డులు ఏ జిల్లాలో ఉన్నారుు?
  1) *తూర్పుగోదావరి*
  2) అనంతపురం
  3) పశ్చిమగోదావరి
  4) గుంటూరు

21. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత అటవీ విస్తీర్ణం?
  1) 37007 చ. కి. మీ.
  2) 36067 చ. కి. మీ.
  3) *37707 చ. కి. మీ.*
  4) 38707 చ. కి. మీ.
22. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఒక్కో కార్డు ద్వారా సరఫరా చేసే బియ్యానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
  1) తెల్లరేషన్ కార్డు - 5 కి.గ్రా
  2) అంత్యోదయ అన్న యోజన కార్డు - 35 కి. గ్రా
  3) అన్నపూర్ణ కార్డు - 10 కి.గ్రా
  4) పైవన్నీ సరైనవే

23. రాష్ట్రంలో 2017 -18 సంవత్సరంలో ఉత్పత్తి అరుున మొత్తం ఆహార ధాన్యాలు 167.2 లక్షల టన్నులు కాగా,  2018-19లో నమోదైన ఆహారధాన్యాల ఉత్పత్తి ఎంత?
  1) 149.2 లక్షల టన్నులు
  2) 143.8 లక్షల టన్నులు
  3) *151.1 లక్షల టన్నులు*
  4) 160.0 లక్షల టన్నులు

24. కింది వాటిలో వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి సరైనవి ఏవి?
 1) ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద 12,500 ఆర్థిక సహాయం అందిస్తారు
 2)ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ వాటా 6000 కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 6500
 3)కౌలురైతుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కౌలు రైతుకు పూర్తిగా రూ.12500 ను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది
 4) పైవన్నీ సరైనవే

25. 2018-19లో కౌలురైతులకు జారీచేసిన మొత్తం సాగు దృవీకరణ పత్రాలు ఎన్ని?
  1) *5,81,635*
  2) 6,81,635
  3) 7,81,635
  4) 8,81,635

26. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మత్స్యకార సహకార సంఘాలు ఎన్ని ఉన్నారుు?
  1) 2112
  2) *2212*
  3) 2312
  4) 2412

27. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది?
  1) *గుంటూరు*
  2) ప్రకాశం
  3) కడప
  4) నెల్లూరు

28. పట్టుఉత్పత్తిలో  భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
  1) 1
  2) *2*
  3) 3 
  4) 4

29.చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మూడు పొటెన్షియల్ ఇండస్ట్రియల్ నోడ్‌లలో లేనిది?
  1) నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం
  2) చిత్తూరు జిల్లాలోని కలికిరి
  3) అనంతపురం జిల్లాలోని హిందూపురం
  4) చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు

30. వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కానున్న నాలుగు నోడ్‌లలో లేనిదేది?
  1) విశాఖపట్నం నోడ్
  2) *విజయవాడ నోడ్*
  3) దొనకొండ నోడ్
  4) ఏర్పేడు - శ్రీకాళహస్తి నోడ్

31. 2001-2011 మధ్య ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు ఎంత?
  1) 7.21%
  2) 8.21%
  3) *9.21%*
  4) 10.21%

32. కింది వాటిలో రాష్ట్ర గణాంకాలకు సంబంధించి సరైనవి ఏవి?
  1) ప్రసూతీ మరణాల నిష్పత్తి 74
  2)పురుషుల సగటు ఆయుఃప్రమాణం 68.4 సంవత్సరాలు
  3)స్త్రీల సగటు ఆయుఃప్రమాణం 72.1సం.
  4) పైవన్నీ సరైనవే

33. కిందివాటిలో రాష్ట్ర గణాంకాలకు సంబంధించి సరైనవి ఏవి?
  1) ఐదేళ్లలోపు బాల్య మరణాలరేటు- 37
  2) గర్భ నిరోదక వ్యాప్తి రేటు- 66.7
  3) సంతాన సాఫల్య రేటు- 1.7
  4) పైవన్నీ సరైనవే

34.రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కింద ఉన్న మొత్తం ఆసుపత్రుల వివరాలకు సంబంధించి సరైనవి ఏవి?
  1) జిల్లా ఆస్పత్రులు- 13
  2) ఏరియా ఆస్పత్రులు- 28
  3) కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు- 195
  4) పైవన్నీ సరైనవే

35. 2018-19 ముందస్తు అంచనాల ప్రకారం, స్థిర ధరల్లో వివిధ రంగాల వృద్ధిరేట్లకు సంబంధించి సరైనవి ఏవి?
  1) వ్యవసాయ రంగం- 10.78%
  2) పారిశ్రామిక రంగం- 10.24%
  3) సేవా రంగం-11.09%
  4) పైవన్నీ సరైనవే

36. 2017-18 సంవత్సరానికి రాష్ట్రానికి స్టాంపులు - రిజిస్ట్రేషన్ ద్వారా సమకూరిన ఆదాయం?
  1) *4271 కోట్లు*
  2) 3476 కోట్లు
  3) 5428 కోట్లు
  4) 5460 కోట్లు

37. 2018-19 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రం మొత్తం అప్పు ఎంత?
  1) 1,94,862 కోట్లు
  2) 2,23,706 కోట్లు
  3) *2,58,928 కోట్లు*
  4) ఏదీకాదు

38.కింది వాటిలో సరైన వాటి ని గుర్తించండి.
 1)అత్యధికంగా తెల్ల రేషన్ కార్డులు కలిగిన జిలా- తూర్పు గోదావరి
 2)అత్యధికంగా అన్నపూర్ణ  రేషన్ కార్డులు కలిగిన జిల్లా - తూర్పుగోదావరి
 3) అత్యధికంగా అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు కలిగిన జిల్లా-అనంతపురం
 4) పైవన్నీ సరైనవే

39. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా, అత్యల్పంగా దీపం కనెక్షన్లు కలిగిన జిల్లాలు వరుసగా..?
  1) అనంతపురం-కడప
  2) *తూర్పుగోదావరి,విజయనగరం*
  3) తూర్పుగోదావరి, కడప
  4) అనంతపురం, విజయనగరం

40. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి?
  1) చిట్టడవులు
  2) ఓపెన్ ఫారెస్ట్
  3) *స్వల్ప సాంద్రత అడవులు*
  4) అతి సాంద్రత అడవులు
41. వైఎస్సార్ అభయహస్తం కింది ఒక్కో లబ్ధిదారు మహిళకు అందిస్తున్న నెలసరి పెన్షన్?
  1) 2000
  2) 3000
  3) *2750*
  4) 2500

42.18-60 సం. మధ్య వయస్సులో సహజంగా మరణించిన వారికి వైఎస్సార్ బీమా కింద ఎంత చెల్లిస్తారు?
  1) *ఒక లక్ష*
  2) రెండు లక్షలు
  3) మూడు లక్షలు
  4) నాలుగు లక్షలు

43.వేట నిషేద కాలంలో (ఏప్రిల్ 15. నుంచి జూన్ 14) మత్స్యకారులకు అందించే ఆర్థికసహకారం ఎంత?
  1) రూ. 4000
  2) రూ. 5000
  3) *రూ. 10,000*
  4) రూ. 12,500

44. లాభదాయకమైన పాదికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసారు?
  1) 2015 అక్టోబర్
  2) *2014 అక్టోబర్*
  3) 2016 అక్టోబర్
  4) 2013 అక్టోబర్

45. SERP ను విస్తరించండి.
  1) Society for Eradicating Rural Poverty
  2)*Society for Elimination of Rural Poverty*✅
  3)System for Elimination of Rural Poverty
  4)System for Eradicating Rural Poverty
సమాధానం: 2
46. MEPMA ను విస్తరించండి.
 1)*Mission for Elimination of Poverty in Muncipal Areas*
 2)Mission for Eliminating of Poverty in Muncipal Areas
 3)Mission for Eradication of Poverty in Muncipal Areas
 4)Mission for Eradikating of Poverty in Muncipal Areas

47. కిందివాటిలో సరైనవి ఏవి?
  1)రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారులు -  36
  2)రాష్ట్రంలో పొడవైన జాతీయరహదారి. -NH16
  3)రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత- 13.72 కి.మీ.
  4) పైవన్నీ సరైనవే

48. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత?
  1) 18160 మెగావాట్లు
  2) 17160 మెగావాట్లు
  3) *19160 మెగావాట్లు*
  4) 15160 మెగావాట్లు

49. 2018 మే నెలలో సగటు భూగర్భజల మట్టం 12.80 మీటర్లు కాగా 2019 మే నాటికి అది ఎంతకు పడిపోరుుంది?
  1) 14.19 మీ
  2) 15.19 మీ
  3) *16.19 మీ*
  4) 18.19 మీ

50. కిందివాటిలో సరైనవి ఏవి?
  1) విస్తీర్ణం పరంగా దేశంలో రాష్ర్టం 8వ స్థానంలో ఉంది
  2) జనాభా పరంగా దేశంలో రాష్ర్టం 10వ స్థానంలో ఉంది
  3) అడవుల పరంగా దేశంలో రాష్ర్టం 9వ స్థానంలో ఉంది
  4) పైవన్నీ సరైనవే

0 Comments

Advertisements

Jobs

JOBS TODAY
 సంస్థ పేరు  
 ఉద్యోగాల వివరాలు 
 చివరి తేదీ  
 వివరాలు 
హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్
జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ - 23 పోస్టులు 
08/02/2020
హైదరాబాద్ పోలీస్ అకాడెమి 
రీడర్, అసిస్టెంట్ డైరెక్టర్ , డిప్యూటీ కమాండెంట్ - 04 పోస్టులు 
05/02/2020
నేషనల్ హోసింగ్ బ్యాంక్ 
జనరల్ మేనేజర్ , మేనేజర్ - 12 పోస్టులు
17/01/2020
మెయిజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 
రీసెర్చ్ అసోసియేట్,  రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ 
20/01/2020
ఇండియన్ ఆర్మీ 17 మరియు 23 అమ్మూనిటిన్ డిపో 
ట్రేడ్స్ మెన్ మేట్ / ఫైర్ మ్యాన్, ఎంటీఎస్ - 108 పోస్టులు 
12/01/2020
సౌత్ వెస్ట్రన్ రైల్వే 
స్కౌట్స్ & గైడ్స్ - 02 పోస్టులు 
20/01/2020
నాబార్డ్ 
ఆఫీస్ అసిస్టెంట్ - 73 పోస్టులు 
12/01/2020
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ముంబై 
సీనియర్ & జూనియర్ క్లర్క్ - 191 పోస్టులు 
19/01/2020
అటవీ మరియు చెట్ల పెంపకం సంస్థ 
జూనియర్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలౌ , ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 84 పోస్టులు 
ఇంటర్వ్యూ తేదీలు 08, 09 జనవరి 2020
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజన్స్ ఆఫీసర్ -29 పోస్టులు 
16/01/2020
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, నెల్లూరు
సైంటిస్ట్/ ఇంజనీర్ / మెడికల్ ఆఫీసర్ - 21 పోస్టులు
17/01/2020
హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్
అప్రెంటిస్ - 100 పోస్టులు
18/01/2020
CSIR - NEERI
ప్రాజెక్ట్ అసిస్టెంట్ 
16/01/2020
పంజాబ్ నేషనల్ బ్యాంక్
సెక్యూరిటీ మేనేజర్ - 12 పోస్టులు 
13/01/2020
పార్లమెంట్ అఫ్ ఇండియా
అసిస్టెంట్ - 03 పోస్టులు
13/01/2020
పార్లమెంట్ అఫ్ ఇండియా
పార్లమెంటరీ రిపోర్టర్ - 21 పోస్టులు
28/01/2020
ఓఎన్జీసి
ఎక్జిక్యూటివ్, ఇంజినీర్ - 14 పోస్టులు
18/01/2020
సౌత్ జోన్ కల్చరల్ సెంటర్
హిందీ ట్రాన్స్లేటర్ , అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ - 08 పోస్టులు
17/01/2020
హిందూస్తాన్ ఇన్ సెక్టిసైడ్ లిమిటెడ్
అసిస్టెంట్ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్ - 06 పోస్టులు
15/01/2020
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
టెక్నీషియన్, అప్రెంటిస్ - 312 పోస్టులు
22/01/2020
NBCC ఇండియా లిమిటెడ్ 
మేనేజర్ , ట్రైనీ - 14 పోస్టులు
28/01/2020
జిప్మర్
స్టెనో, జూనియర్ ఇంజినీర్ - 162 పోస్టులు
27/01/2020
అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ రీసెర్చ్
స్టెనో, డ్రైవర్, అప్పర్ డివిజన్ క్లర్క్- 78 పోస్టులు
10/01/2020
సెంట్రల్ రైల్వే
అప్రెంటిస్ - 2562 పోస్టులు
22/01/2020
ఇండియా ప్రెస్
బుక్  బైండర్ , మెషిన్ మిన్డర్ - 20 పోస్టులు
11/01/2020
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా
అసిస్టెంట్ - 926 పోస్టులు
16/01/2020
NAARM
ప్రాజెక్టు అసోసియేట్ 
ఇంటర్వ్యూ తేదీ 01 ఏప్రిల్ 2020
డిపార్ట్మెంట్ అఫ్ బయో టెక్నాలజీ
యంగ్ ప్రొఫెషనల్ - 05 పోస్టులు
19/01/2020
KVIC
183పోస్టులు
19/01/2020
హై కోర్ట్ అఫ్ కేరళ
ఆఫీస్ అటెండెంట్ -24 పోస్టులు
30/01/2020
SLBSRSV
టీచింగ్ మరియు నాన్ టీచింగ్ - 35 పోస్టులు
10/01/2020
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ - 273 పోస్టులు
10/01/2020
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
స్పోర్ట్స్ కోటా - 26 పోస్టులు
13/01/2020
కోల్ ఇండియా లిమిటెడ్
మేనేజిమెంట్ ట్రైనీ - 1326 పోస్టులు
19/01/2020
CMSS
మేనేజర్ - 13 పోస్టులు 
20/01/2020
SSC CHSLఎక్జామ్  2020
లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు 
10/01/2020
ఐ.డబ్ల్యు.ఎస్.టి 
ఎంటీఎస్ , లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ - 16 పోస్టులు
16/01/2020
డి.ఐ.ఎఫ్.ఈ.ఆర్ 
జూనియర్ రీసెర్చ్  - 15 పోస్టులు 
15/01/2020

AP Jobs

Andhra Pradesh Latest Job Notifications
Organization
Vacancies Details
Last Date
More Info
సతీష్ ధావన్ స్పెస్ సెంటర్, నెల్లూరుసైంటిస్ట్, ఇంజనీర్ - 21 పోస్టులు17/01/2020
విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆఫీసర్ -02 పోస్టులు 08/01/2020

TS Jobs

Telangana Latest Job Notifications
Organization 
Vacancies Details
Last Date
More Info
హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్
జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ - 23 పోస్టులు08/02/2020
హైదరాబాద్ పోలీస్ అకాడెమి 
రీడర్, అసిస్టెంట్ డైరెక్టర్ , డిప్యూటీ కమాండెంట్ - 04 పోస్టులు05/02/2020
ఎన్.ఏ.ఏ.ఆర్.ఎం 
ప్రాజెక్ట్ అసోసియేట్ 01/04/2020

Bank Jobs

Latest Bank Job Notifications
సంస్థ పేరు
ఉద్యోగాల వివరాలు
చివరి తేదీ
వివరాలు
నేషనల్ హోసింగ్ బ్యాంక్ 
జనరల్ మేనేజర్ , మేనేజర్ - 12 పోస్టులు
17/01/2020
పంజాబ్ నేషనల్ బ్యాంక్
సెక్యూరిటీ మేనేజర్ - 12 పోస్టులు
13/01/2020
నాబార్డ్
ఆఫీస్ అసిస్టెంట్  - 73 పోస్టులు
12/01/2020
హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్
జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ - 23 పోస్టులు 
08/02/2020
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా
అసిస్టెంట్ - 926 పోస్టులు
16/01/2020

Latest Railway Jobs

Latest Railway Job Notifications
Organization
Vacancies Details
Last Date
More Info
ఇండియన్ రైల్వే 
జూనియర్ క్లర్క్, సీనియర్ క్లర్క్ - 191 పోస్టులు
19/01/2020
సౌత్ వెస్ట్రన్ రైల్వే
స్పోర్ట్స్ & గైడ్స్  - 02 పోస్టులు 
20/01/2020
సెంట్రల్ రైల్వే
అప్రెంటిస్ - 2562 పోస్టులు
22/01/2020
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
స్పోర్ట్స్ కోటా  - 26 పోస్టులు
13/01/2020

Latest Faculty Jobs

Latest Teaching Faculty Job Notifications
Organization
Vacancies Details
Last Date
More Info
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం
టీచింగ్ & నాన్ టీచింగ్ - 35 పోస్టులు 
10/01/2020

Defence / Police Jobs

Latest Police/ Defence Job Notifications
సంస్థ పేరు
ఉద్యోగాల వివరాలు
చివరి తేదీ
వివరాలు
హైదరాబాద్ పోలీస్ అకాడెమి  
రీడర్, అసిస్టెంట్ డైరెక్టర్ , డిప్యూటీ కమాండెంట్ - 04 పోస్టులు 
05/02/2020
ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ, సంగారెడ్డి 
ఎయిర్ మెన్, గ్రూప్ వై పోస్టులు 
21/01/2020 

Local Small Business !deas


Govt. Jobs


Private Jobs


Latest Walk in Interview's


Job Mela