ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఉద్యోగాలకు ఎంపికయినవారు 3 సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయాలి. అభ్యర్థి యొక్క నైపుణ్యాన్ని బట్టి ఇంకా రెన్యూవల్ కూడా చేస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 214 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో
1) కస్టమర్ ఏజంట్ 100 పోస్టులు అర్హత డిప్లొమా, గ్రాడ్యుయేషన్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు పనిఅనుభవం ఉండాలి.
2) జూనియర్ ఎక్జిక్యూటివ్ -(హ్యూమన్ రిసోర్స్ / అడ్మినిస్ట్రేషన్) 08 పోస్టులకు అర్హత గ్రాడ్యుయేషన్ / ఎంబీఏ తోపాటు అనుభవం
3) అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ / అడ్మినిస్ట్రేషన్ 06 పోస్టులు, అర్హత గ్రాడ్యుయేషన్ మరియు అనుభవం
4) హాండీ మాన్ 100 పోస్టులు అర్హత పదవతరగతి తో పాటు అనుభవం ఉండాలి
వయసు వరుసగా 1,3,4 పోస్టులకు జనరల్ అభ్యర్థులు 28 ఏళ్లలోపు, ఓబిసి అభ్యర్థులు 31 ఏళ్లలోపు, ఎస్సి/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లలోపు ఉండాలి, జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలకు జనరల్ అభ్యర్థులు 35 ఏళ్లలోపు, ఓబిసి అభ్యర్థులు 38 ఏళ్లలోపు, ఎస్సి/ఎస్టీ అభ్యర్థులు 40 ఏళ్లలోపు ఉండాలి
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫీజుగా 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించి పూర్తి చేసిన అప్లికేషన్ తోపాటు ముంబై లో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూలు 09 సెప్టెంబర్ 2019 నుండి 14 సెప్టెంబర్ 2019 వరకు జరుగుతాయి. పూర్తి వివరాలు మరియు ఇంటర్వ్యూ ప్రదేశం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి