7 ఆగస్టు, 2019

ప్రభుత్వ ఉద్యోగాలు || విద్యుత్ ఉత్పత్తి సంస్థలో ఉద్యోగాలు

ఇండియాలో అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు :

పోస్టు పేరు :  ఎక్సపీరియెన్స్డ్ ఇంజనీర్

మొత్తం ఖాళీలు :  203 పోస్టులు

శాలరీ :  రూ. 50,000/- నుండి రూ. 1,60,000/- వరకు

పోస్టుల వివరాలు :
1) ఎలక్ట్రికల్ - 75 పోస్టులు
2) మెకానికల్ - 76 పోస్టులు
3) ఎలక్ట్రానిక్స్ - 26 పోస్టులు
4) ఇన్స్ట్రుమెంటేషన్ - 26 పోస్టులు

అర్హతలు :  పైన తెలిపిన ట్రేడ్ లలో ఇంజనీరింగ్ తో పాటు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి

వయసు :  30 ఏళ్ల లోపు ఉండాలి

అప్లికేషన్ ఫీజు :  జనరల్/ఓబిసి అభ్యర్థులు రూ 300/- చెల్లించాలి, ఎస్సి/ఎస్టీ/పిడబ్ల్యుడి,ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరకాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు 06 ఆగస్టు 2019 నుండి 26 ఆగస్టు 2019 వరకు స్వీకరిస్తారు.