August 8, 2019

ఎల్ఐసి హోసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 300 పోస్టులు

ఎల్ఐసి హోసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలయింది. డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 300 అసిస్టెంట్, అసోసియేట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు.

వివరాలు

మొత్తం ఉద్యోగాల సంఖ్య :  300 పోస్టులు

ఉద్యోగాల వివరాలు : 
1) అసిస్టెంట్ మేనేజర్ - 125 పోస్టులు
2) అసోసియేట్ మేనేజర్ - 75 పోస్టులు
3) అసిస్టెంట్స్ మేనేజర్ - 100 పోస్టులు

అర్హతలు :  01 జనవరి 2019 నాటికీ 28 సంవత్సరాల లోపు ఉండి 55% లేదా 60% మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి.  అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 60%మార్కులతో డిగ్రీతో పటు రెండు సంవత్సరాల ఎంబీఏ / ఎంఎంఎస్ / పిజిడిబిఎ/ పిజిడిబిఎమ్/ పిజిపిఎమ్ / పిజిడిఎం/ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్

ఎంపికవిధానం :  ఆన్లైన్ ఎక్జామినేషన్ & ఇంటర్వ్యూ

పరీక్ష విధానం :  రెండు గంటలపాటు జరిగే ఈ ఆన్లైన్ ఎక్జామ్ లో 200 ప్రశ్నలు, 200 ,మార్కులకు ఉంటాయి ఇందులో ఇంగ్లీష్ - 50 , రీజనింగ్ - 50, జనరల్ అవెర్నెస్ -50, స్యూమెరికల్ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు వస్తాయి, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.

అర్హులయిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 08 ఆగస్టు 2019 నుండి 26 ఆగస్టు 2019 లోపు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే వారు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి.






0 Comments