August 11, 2019

ఆదాయపన్ను శాఖలో పదవతరగతి, డిగ్రీ వారికీ ఉద్యోగ అవకాశాలు

ఆదాయపన్ను శాఖ నుండి వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ప్రతిభావంతులయిన క్రేడాకారులు అప్లై చేసుకోవచ్చు. ఆదాయపన్నుశాఖ ప్రధాన కార్యాలయం హైద్రాబాద్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఈ పోస్టులకు 13 సెప్టెంబర్ 2019 లోపు అప్లై చేసుకోవాలి. 

మొత్తం ఈ నోటిఫికేషన్ లో 21 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఇన్ స్పెక్టర్ అఫ్ ఇన్కమ్ టాక్స్ - 02 పోస్టులు, టాక్స్ అసిస్టెంట్ - 08 పోస్టులు , స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ - 2 - 02 పోస్టులు , మల్టి టాస్కింగ్ స్టాఫ్ -09 పోస్టులు ఉన్నాయి. 

అర్హులయిన అభ్యర్థులు  తమ దారకాస్తులను 13 సెప్టెంబర్ 2019 సాయంత్రం 5-45 లోపు చేరునట్లు పోస్టు ద్వారా పంపించాలి, అడ్రసులు క్రింద ఇవ్వబడ్డాయి. 

తెలంగాణ :  The Deputy Commissioner of Income Tax (H.Qrs), Admin, O/o. The Principal CCIT, AP & Telangana , Hydeabad, Room No. 1022, 10th Floor, B.Block, Income Tax Towers, AC Guards, Hyderabad - 500004

ఆంధ్రప్రదేశ్ :  Office of PRO, Aayakar Bhavan, Dabagardens, Visakhapatnam 







Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge