ఆంధ్రప్రదేశ్ లో గ్రామ / వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసి జులై 11 నుండి 25 వ తేదీ వరకు జరిగే ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుంది
సాధారణంగా ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు ఇంటర్వ్యూ అనగానే ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో ఆందోళన అభ్యర్థుల్లో ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా సామాజిక సమస్యలు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.అలాగే మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు (leadership qualities) , భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు (communication skills). అలాగే మీకు ఏదయినా సాంఘిక కార్యక్రమాలు అనుభవం ఉందా అనేది పరిశీలిస్తారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేయబోయే సంక్షేమ పథకాలు, నవరత్నాలు, ఇలాంటి విషయాలు గురించి మీకు తెలిసి ఉండాలి. ఇందుకోసం ముఖ్యంగా మీరు సమాచార సేకరణ, ప్రభుత్వ పథకాలపైన అవగాహన కలిగి ఉండాలి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం అమలుచేయబోయే సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు, ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు పీడీఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది, ఈ ప్రశ్నలు అన్ని కేవలం ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే రూపొందించడం జరిగింది. ఈ ప్రశ్నల పిడిఎఫ్ ఫైల్ ను మీరు క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
1) YSR పెన్షన్ కానుక పథకం లో దివ్యాంగులకు నెలకు ఎంత పెన్షస్ చెల్లిస్తారు
జవాబు: రూ. 3000
2) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్ల వేతనాన్ని ఎంత నుండి ఎంత కి పెంచింది.
జవాబు: రూ. 3000 నుండి రూ.10000
3) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎన్ని 108 అంబులెన్స్ లను కొనాలని నిర్ణయించింది. ?
జవాబు: 350 అంబులెన్స్ లను

కొన్ని నమూనా ప్రశ్నలు |
* మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్నసమస్యలు ఏమిటి?
* మీరు ఇది వరకు ఏవైనా సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారా?
* పిల్లలు మధ్యలో బడి మానేయకుండా చూడాలంటే ఏం చేస్తే బాగుంటుంది!
* రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే 'నవరత్నాల'గురించి చెప్పండి?
* పిల్లలను బడికి పంపితే 'అమ్మ ఒడి పథకం' కింద తల్లి ఖాతాలో ఎంత మొత్తం జమచేస్తారు ?
జవాబు: రూ. 3000
2) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్ల వేతనాన్ని ఎంత నుండి ఎంత కి పెంచింది.
జవాబు: రూ. 3000 నుండి రూ.10000
3) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎన్ని 108 అంబులెన్స్ లను కొనాలని నిర్ణయించింది. ?
జవాబు: 350 అంబులెన్స్ లను
0 Comments
Post a Comment