July 16, 2019

Grama Volunteer Interview 16th July 2019 Asked Questions

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు ఆరవ రోజైన 16 జులై 2019 న ఇంటర్వ్యూలు జరిగాయి. సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం కోసమే గ్రామ / వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. వాలంటరీ వ్యవస్థ అంటే ఏమిటి? ఎక్కడ పని చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు సంబంధీత విషయాలపై ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు.
ఈ రోజు 16 జులై 2019 న ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూ లలో అధికారులు అడిగిన ప్రశ్నలలో కొన్ని ఇంటర్వ్యూ కు వెళ్లే అభ్యర్థులకు అవగాహన కోసం ఇక్కడ ఇస్తున్నాం . 

16 జులై 2019 న అడిగిన ప్రశ్నలు 
1)  మీరు రేషన్ బియ్యం సప్లై చేసేటప్పుడు మీకు సంబందించిన కుటుంబంకి బయోమెట్రిక్ పడకపోతే ఏంచేస్తారు? 

2)  వాలంటీరును ఎప్పుడు తొలగిస్తారు? 

3)  ఎంపికయితే మీరే పని చేస్తారా? వేరొకరితో చేయిస్తారా (మహిళలను ఉద్దేశించి)?

  1. గ్రామ వాలంటీర్ Interview ముఖ్యమైన ప్రశ్నలు-సమాధానాలు

4)  మీకు అప్పగించిన 50 కుటుంబాలకు ఎలా సేవ చేస్తారు?

5)  కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు పింఛన్ ఎంత ఇస్తారు?

6)  వాలంటీర్స్ నియామకంలో మహిళలకు  రిజర్వేషన్ ఎంత? 

7)  వృద్ధాప్య పింఛన్లకు కనీస వయసు ఎంత?

8)  వైఎస్ఆర్ రైతు భరోసా ఉద్దేశం ఏమిటి?

9)  రైతు ఆత్మహత్య లేదాప్రమాదవశాత్తు చనిపోతే ప్రభుత్వం ఎంత ఆర్థిక భరోసా ఇస్తుంది? 

10)  అమ్మఒడి పథకం ద్వారా లబ్ది పొందాలంటే తప్పనిసరిగా ఉండాలి? 

11)  మీ ప్రాంత MRO ఎవరు? 

  1. గ్రామ వాలంటీర్ Interview ముఖ్యమైన ప్రశ్నలు-సమాధానాలు

12)  వెలిగొండ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? 

13)  స్పందన కార్యక్రమంలో అర్జీలు ఎవరికి ఇవ్వాలి?

14)  గ్రామంలో తాగునీరు లేకపోతే వాలంటీర్ ఏమి చేయాలి?

15)  అసలు మద్యపాన నిషేధం అంటే ఏమిటి? 

16)  YSR రైతు భరోసా ద్వారా లబ్ది పొందాలంటే రైతుకి అసలు ఏమి అర్హతలు  ఉండాలి? 

17)  మన రాష్ట్ర గవర్నర్ ఎవరు ?

18)  పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? 

19)  నవరత్నాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత ప్రయోజనం కలుగుతుంది?

20)  రేషన్ ని మీరు ఎలా అందచేస్తారు? 

21)  మీకు ఇచ్చే 5000 వేల జీతంతో ఇవన్నీ చేస్తారా? 

22)  డ్వాకా రుణ మాఫీ చెక్కులుమహిళకు ఎవరు అందచేస్తారు? 

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge