July 18, 2019

నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు | ATMA Nellore Recruitment 2019 | Apply for ATM and BTM posts

జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పథకంలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయడానికి అర్హతలు గల అభ్యర్ధులనుండి దరకాస్తులు కోరుతున్నారు. 

వివరాలు : గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు 

మొత్తం ఖాళీల సంఖ్య : 04 పోస్టులు 

పోస్టులు , అర్హతలు వివరాలు :  
1) బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ (బిటిఎం) - 03 పోస్టులు 
శాలరీ : కన్సాలిడేటెడ్ శాలరీ నెలకు 30,000/- రూపాయలు 
అర్హత :  వ్యవసాయ మరియు అనుబంధ రంగాల యందు పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి 
అనుభవం :  కనీసం 2 సంవత్సరాలు వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల యందు క్షేత్ర స్థాయిలో అనుభవం 

2) అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ (ఐటిఎమ్) - 01 పోస్టు 
శాలరీ : కన్సాలిడేటెడ్ శాలరీ నెలకు 25,000/- రూపాయలు 
అర్హత :  వ్యవసాయ మరియు అనుబంధ రంగాల యందు పోస్ట్ గ్రాడ్యుయేట్ / గ్రాడ్యుయేషన్  
అనుభవం :  ఒక సంవత్సరం ప్రాధాన్యత 

వయస్సు :  20 జులై 2019 నాటికీ 18 సంవత్సరములు నిండి గరిష్ట వయసు పరిమితి 45 సంవత్సరాల లోపు ఉండాలి, 

అప్లై చేయు విధానము :  అర్హతలు ఉన్న అభ్యర్థులు దరకాస్తు ఫారాలు ఆత్మ కార్యాలయం లేదా నెల్లూరు జిల్లాలోని అన్ని సహాయ వ్యవసాయ సంచాలకుల వారి కార్యాలయాల్లో లభిస్తాయి, పూర్తి చేసిన అప్లికేషన్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను 20 జులై 2019 నుండి 03 ఆగస్టు 2019 లోపు నెల్లూరు జిల్లాలోని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కార్యాలయంలో స్వయంగా అందచేయాలి 

అడ్రస్ :  
ప్రాజెక్ట్ డైరెక్టర్, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), డోర్ నంబరు : 23/1/904, 3వ వీధి , రమేష్ నగర్, ఫత్తేఖాన్ పేట, నెల్లూరు - 524003,  ఇతర వివరాలకు ఫోన్ నంబరు 0861 - 2302005

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge