July 18, 2019

Andhra Pradesh Grama Volunteer Interview 18th July Asked Questions

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు ఎనిమదవ  రోజైన 18 జులై 2019 న ఇంటర్వ్యూలు జరిగాయి. సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం కోసమే గ్రామ / వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. వాలంటరీ వ్యవస్థ అంటే ఏమిటి? ఎక్కడ పని చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు సంబంధీత విషయాలపై ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు.
ఈ రోజు 18 జులై 2019 న ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూ లలో అధికారులు అడిగిన ప్రశ్నలలో కొన్ని ఇంటర్వ్యూ కు వెళ్లే అభ్యర్థులకు అవగాహన కోసం ఇక్కడ ఇస్తున్నాం . 

18 జులై 2019 న అడిగిన ప్రశ్నలు 
1)   సన్న బియ్యం ఎన్ని కేజీల సంచుల్లో ప్యాకింగ్ చేస్తారు?

2)   సన్న బియ్యం ఎవరు పంపిణీ చేస్తారు?

3)   మీకు తెలిసిన ప్రభుత్వ వెబ్ సైట్లు చెప్పండి?

4)   YSRరైతు భరోసాపథకాన్ని ఇటీవల మెచ్చుకున్న వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు? 

5)   రైతు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏతేదిన జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? 

6)   YSRపెన్షన్ పథకంలో ప్రతి సంవత్సరం ఎంత చొప్పున పెంచుకుంటూ పోతారు? 

7)   పెన్షన్ ను మండల స్థాయిలో అందించే ఆ అధికారిని ఏమని అంటారు? 

8)   అమ్మ ఒడి పథకం రెసిడెన్షియల్ కాలేజీలు, హాస్టల్ లోఉండి  చదువుకొనే వారికి వర్తిస్తుందా? 

9)   ఆంధ్రప్రదేశ్ నిరక్ష్యరాస్యత శాతం ఎంత? 

10)   YSR భరోసా పథకము ఎవరికి వర్తింస్తుంది ?

11)   YSR భరోసాపథకం అర్హతవయస్సు ఎంత? 

12)   పట్టణ మున్సిపాలిటీ శాఖ మంత్రి ఎవరు? 

13)   రైతుల పెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ  పెట్టిన పథకం ఏమిటి? 

14)   ఈ జాబ్స్ వస్తే నువ్వు ఏమి చేస్తావ్? 

15)   భారత ఉప రాష్ట్రపతి ఎవరు? 

16)   గ్రామ వాలంటీర్ జాబ్ నీకే ఇవ్వాలంటే నీకు ఉన్న అర్హత ఏమిటి?

17)   గ్రామ/ వార్డ్ వాలంటీర్స్ లక్ష్యం ఏమిటి? 

18)   AP నూతన గవర్నర్ ఎవరు? 

19)   YSRపెన్షన్ పథకంలో లబ్దిదారులకు 3000రూ పెన్షన్ ఎప్పుడు వస్తుంది? 

20)   ప్రభుత్వం ఆశవర్కర్స్ జీతాన్ని ఎంతనుంచి ఎంతకు పెంచింది ? 

21)   సంవత్సర ఆదాయం  ఎంతలోపు ఉంటే YSR ఆరోగ్యశ్రీవర్తిస్తుంది? 

22)   మీరు గ్రామ వాలంటీర్గా సరిగా పనిచేయడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఏమి చేస్తారు?

23)   మీ పనితీరు నచ్చి ప్రజలు డబ్బులు ఇవ్వబోతే ఎలా స్పందిస్తారు?

24)   ఇటీవల బడ్జెట్లో వాలంటీర్లు / సచివాలయాలకు ఎన్ని నిధులు కేటాయించారు?

25)   గ్రామ వాలంటీర్ ఎక్కడ పని చేస్తారు?

26)   గ్రామ వాలంటీర్ ప్రధాన విధి ఏమిటి?

27)   పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge