July 24, 2019

AP Grama Panchayati Karadeepika | గ్రామ పంచాయతీ కరదీపిక బుక్ డౌన్లోడ్ చేసుకోండి.షేర్ చేయండి

గ్రామ పంచాయతీ కరదీపిక బుక్ ను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి అకాడమీ వారు పబ్లిష్ చేశారు. ఇందులో మొత్తం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నుండి, విధులు, భాద్యతలు, ఇలా మొత్తం వివరాలు ఈ బుక్ లో ఉన్నాయి. త్వరలో ఏర్పాటు చేయబోయే సచివాలయాలలో ఉండే పంచాయతీ సెక్రెటరీ, విఆర్వో ఇలా మొదలైన ఉద్యోగాలకు ఈ బుక్ చాల ఉపయోగపడుతుంది. 
ఈ బుక్ లో మొత్తం 31 చాఫ్టర్స్ ఉన్నాయి. 

గ్రామ పంచాయితీ ఏర్పాటు, స్వరూప, స్వభావాలు

గ్రామ పంచాయితి విధులు - బాధ్యతలు

గ్రామ పంచాయితీ త్రాగునీటి సరఫరా

గ్రామ పంచాయితీ -పారిశుధ్యం

ప్రజారోగ్యము - గ్రామపంచాయితీ పాత్ర

గ్రామ పంచాయితీ అధికారాలు

గృహనిర్మాణములకు అనుమతి - లే అవుట్ మంజూరి

సర్పంచ్ విధులు - బాధ్యతలు - అధికారాలు

గ్రామ పంచాయితీ వార్డు సభ్యుల విధులు - బాధ్యతలు

గ్రామ పంచాయితీ కార్యదర్శి విధులు - బాధ్యతలు

సర్పంచ్ - వార్డు సభ్యుల మధ్య పరస్పర సంబంధాలు

గ్రామ పంచాయితీ సర్పంచ్ - కార్యదర్శి పరస్పర సంబంధాలు

గ్రామ సభ గ్రామ పంచాయితీ / కమిటీల సమావేశాలు

గ్రామ సభ - గ్రామ పంచాయితీ మధ్య పరస్పర సంబంధాలు

అవిశ్వాస తీర్మానాలు - రాజీనామాలు

సర్పంచ్, ఉపసర్పంచ్, సభ్యులను పదవి నుండి తొలగించుట

గ్రామ పంచాయితీ కమిటీలు - స్వయం - సహాయక సంఘాలు - సమన్వయం

గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులు

గ్రామ పంచాయితీ వ్యయాలు

చెక్కును వ్రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

గ్రామపంచాయతీ బడ్జెట్

గ్రామ పంచాయితీలో పనులుచేయు విధానం

ప్రజా అంచనాలు

ఆడిట్ - ఆడిట్ అభ్యంతరాలకు జవాబులు - సర్ ఛార్జి

పంచాయితీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ

గ్రామ పంచాయితీల కంప్యూటరీకరణ

వాల్టా చట్టం

సమాచార హక్కు చట్టం 2005

ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పథకాలు ప్రాజెక్టులు

ప్రోటోకాల్ (శిష్టాచార నియమావళి)

        ఇలా 31 చాఫ్టర్లతో ఈ బుక్ తయారు చేయబడింది. ఈ బుక్ మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తే డౌన్లోడ్ చేసుకోండి.షేర్ చేయండి
DOWNLOAD PDF FILE CLICK HERE


0 Comments