July 23, 2019

కియా మోటర్స్ వారి అనుబంధ సంస్థ HYUNDAI లో ఉద్యోగాలు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాల ,బి. తాండ్రపాడు వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో డిప్లొమా పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువకులకు ఆనంతపురం జిల్లాలోని కియా మోటర్స్ వారి అనుబంధ సంస్థ అయినటు వంటి HYUNDAI TRANSYS INDIA PVT.LTD సంస్థ లో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది.

వివరాలు:  ఉద్యోగ ఇంటర్వ్యూలు 

కంపెనీ పేరు :  ఆనంతపురం జిల్లాలోని కియా మోటర్స్ వారి అనుబంధ సంస్థ అయినటు వంటి HYUNDAI TRANSYS INDIA PVT.LTD సంస్థ లో

జాబ్ మేళా జరుగు తేదీ : శుక్రవారం అనగా *26.07.2019* వ తేదీన ఉదయం 09.30 గంటలకు

ఇంటర్వ్యూ ప్రదేశం :  Govt Polytechnic For Minorities , B.Tandrapadu, కర్నూల్ జిల్లా 

అర్హతలు :  డిప్లొమా( పాలిటెక్నిక్) లో ECE, EEE, MECHANICAL, AUTO MOBILE కోర్సులు 2016, 2017, 2018, 2019 

వయసు :   18 నుండి 25 సంవత్సరాలలోపు ఉన్న వారు 

 ఆసక్తి కలిగిన యువకులు www.apssdc.in లో లాగిన్ అయి లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోగలరని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి. హెచ్.విన్సెంట్ మరియు కళాశాల ప్రిన్సిపల్ A.చక్రవర్తి గారు తెలిపారు. ఇతర వివరాలకు 8309283980,9885255726, 7981972887 నెంబర్లను సంప్రదించగలరు.

0 Comments