కర్నూలు జిల్లా పోలీస్ శాఖలో వెయ్యి మంది మహిళా పోలీస్ వలంటీర్లను నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప శనివారం ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
గ్రామాలు, పంచాయతీలు, పట్టణాల్లో వార్డుల వారీగా నియామక ప్రక్రియకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
ఉద్యోగం పేరు : పోలీస్ వాలంటీర్
మొత్తం ఖాళీల సంఖ్య : 1000 పోస్టులు
శాలరీ : ఎంపికైన అభ్యర్థినులకు నెలకు రూ.1,000 గౌరవ వేతనం
పోలీస్ మహిళా వాలంటీర్ విధులు :సామాజిక స్పృహ, సేవాదృ క్పథం కలిగి ఉండి, మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచాల్సి ఉంటుందన్నారు.
అర్హతలు : 21 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు 21 ఏళ్ల వయస్సు నిండిన మహిళలు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచిం చారు. వారిపై క్రిమినల్ కేసులు ఉండకూడదని, ఏదైనా కేసులో శిక్ష ఉండరాదన్నారు. ఇంటర్మీడియట్ పాసై ఉండాలని, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వారు మాత్రమే దరకాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. నియమించిన ప్రాంతానికి స్థానికులై ఉండాలని ఎస్పీ వివరించారు.
ఎంపిక విధానం : స్క్రీనింగ్ కమిటీ ద్వారా అభ్యర్థినులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిని స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా నియమిస్తామన్నారు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత నిపుణుల ద్వారా తర్పీదు ఇప్పించి విధుల్లో నియమిస్తామన్నారు.
అప్లై చేయు విధానం : ఆసక్తి గల మహిళా అభ్యర్థినులుస్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి దరఖాస్తులు పొంది, వాటిని పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. నియామక ప్రక్రియ నెలాఖరులోపు ముగుస్తుందన్నారు. మరింత సమాచారం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు.

0 Comments
Post a Comment