July 18, 2019

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల్లో ఉద్యోగాలు


ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ  ఔట్ సోర్సింగ్ పద్దతిలో తూర్పు గోదావరి జిల్లాలోని గురుకుల కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాసంస్థల కో-ఆర్డినేటర్ మల్లె డేవిడ్ ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని గురుకులాల్లో ఇంటర్ విద్యతో పాటు ఎంసెట్, నీట్, ఐఐటీ, పోటీ పరీక్షలకు విద్యార్థులకు బోధించడానికి అర్హులయిన , అనుభవజ్ఞులైన అధ్యాపకులు కావాలని తెలిపారు. 

ఎమ్మెస్సీ బీఈడీ ఆపైన చదివిన వారు ఆర్హులని తెలిపారు. ఏపీ ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా 2019 జులై  24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంఫిల్, పీహెచ్డీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, మరిన్ని వివరాలకు 79855 62116లో సంప్ర దించవచ్చని సూచించారు.




0 Comments

Advertisements

Local Small Business !deas


Private Jobs


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela