June 7, 2019

AP Grama Volunteer Notification 2019 Released | Apply Online for 4,33,126 Grama Volunteer Jobs

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈ నెల రెండవ వారంలో విడుదల అవుతుంది. ఇందుకు సంబందించిన మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమించనున్నారు . దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరే అవకాశం ఉంది. 


ఈ గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ జూన్ 2 వారంలో మొదలై ఆగస్టు 2వతేదీకి పూర్తి అవుతుంది. ఆగస్టు 15 వతేది నాటికీ అభ్యర్థులను గ్రామ వాలంటీర్లుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలకు సంబంధించి వివరాలు :  

పోస్టు పేరు :  గ్రామ వాలంటీర్ 

మొత్తం ఖాళీల సంఖ్య :  4,33,126 పోస్టులు 

వేతనం : నెలకు 5,000/- రూపాయలు 

అర్హత :  10వతరగతి పాస్ అయి ఉండాలి 

వయసు :  18 నుండి 39 సంవత్సరాల మధ్య ఉండాలి 

అప్లికేషన్ ఫీజు :  జనరల్, ఓబిసి అభ్యర్థులు 150/- అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి, ఎస్సి, ఎస్టీ, పిడబ్ల్యుడి వారికి ఫీజు లేదు 

అప్లై చేయు విధానం :  ఆంధ్ర ప్రదేశ్ అధికారిక వెబ్సైట్ http://ap.gov.in/ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి

అవసరమైన సర్టిఫికెట్లు : 
1) ఆధార్ కార్డు 
2) ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ 
3) పదవతరగతి మార్క్ లిస్ట్ 
4) స్టడీ సర్టిఫికెట్ 
5) కమ్యూనిటీ సర్టిఫికెట్ 
6) నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్ 
7) PHC అభ్యర్థులు అయితే మెడికల్ సర్టిఫికెట్ 

ముఖ్యమైన తేదీలు :  
1) నోటిఫికేషన్ విడుదల : జూన్ రెండవ వారం 
2) చివరి తేదీ :  జులై 2019
3) రిక్రూట్మెంట్ తేదీ :  ఆగస్టు 2019

Official Notification :  Coming Soon

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge