May 14, 2019

Andhra Pradesh 10th Class Results 2019

ఆంధ్రప్రదేశ్‌‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (మే 14) వెలువడ్డాయి. మే 14న ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు.

ఈ పరీక్షకు 6 లక్షల 30 వేల 82 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6 లక్షల 19 వేల 494 రెగ్యులర్, 10,588 ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. 94.88 శాతం రెగ్యులర్ విద్యార్థులు పాస్ అవగా.. దీనిలో బాయ్స్ 94.68 శాతం, గర్ల్స్ 95.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 94.88శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాలకోసం :  Clich here for AP SSC Result 

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge