April 11, 2019

EIL Recruitment 2019 || Executive Jobs in Engineers India Limited

భారత దేశంలో మేజర్ ప్రాజెక్ట్ లు అయిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్,  పైప్ లైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ , ఫెర్టిలైజర్స్ రంగాల్లో 50సంవత్సరాల అనుభవం గల మరియు ప్రపంచ వ్యాప్తంగా 13 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ మినీరత్న కంపెనీ అయిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్  కంస్ట్రక్షన్ విభాగంలో ఎక్జిక్యూటివ్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులు న్యూ ఢిల్లీ, గురుగ్రామ్, ఇలా భారత దేశంలో ఎక్కడయినా పనిచేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు:

పోస్టు పేరు :  ఎక్జిక్యూటివ్

పోస్టుల సంఖ్య : 96 పోస్టులు ఉండగా ఇందులో ఎగ్జిక్యూటివ్ గ్రేడ్--IV- 57 పోస్టులు ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-V 33 పోస్టులు , ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-VI 06 పోస్టులుఉన్నాయి. 

రిజర్వేషన్లు :  
1) ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-IV - UR –25, EWS-5. SC – 9, ST - 4, OBC -14
2) ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-V - UR –15, EWS-3, SC – 5, ST - 2 , OBC -8
3) ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-VI - UR –5, OBC -1

అర్హతలు :  మెకానికల్ , సివిల్ , మెటలర్జి , ఇన్స్ట్రుమెంటేషన్ గ్రూప్ లలో 60% మార్కులతో BE/ B. Tech/ B.Sc. (Engg) పూర్తి అయి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 

వయసు :   పోస్టులను బట్టి 48 నుండి 52 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానము : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ ఇంటర్వ్యూను ఢిల్లీ లో నిర్వహిస్తారు.

దరకాస్తు విధానము : ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్  యొక్క వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో 10.04.2019 నుండి 30.04.2019. లోగా అప్లై చేసుకోవాలి.


0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge