April 12, 2019

ఏపీ గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో కాంట్రాక్టు పోస్టులు (చివ‌రితేది: 25.04.19)

ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి గిరి సేవా కేంద్రాలలో రెండున్నర సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయడానికి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు :  

1) చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీస‌ర్‌: 01
అర్హత : ఎంబీఏ మరియు 12 నుండి 20 సంవత్సరాల అనుభవం 

2) సీనియ‌ర్ ప్రోగ్రామ్ ఆఫీస‌ర్‌: 01
అర్హత : ఎంబీఏ మరియు 10 సంవత్సరాల అనుభవం 

3) ప్రోగ్రామ్ ఆఫీస‌ర్‌: 02
అర్హత : ఎంబీఏ మరియు 07 సంవత్సరాల అనుభవం లేదా ఎం సి ఏ లేదా మాస్టర్ ఇన్ టెక్నాలజీ 

4) ఫెలో: 06
అర్హత :  బిటెక్ / బీసీఏ / ఎం ఏ (డెవలప్మెంట్ స్టడీస్) 

5) బిజినెస్ అన‌లిస్ట్‌: 02
అర్హత :  బిటెక్ / బిబిఎ 

6) అకౌంట్స్ ఆఫీస‌ర్‌: 01
అర్హత :  బికాం లేదా ఎంకామ్ మరియు 5-10 ఏళ్ల అనుభవం 

7) అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేట‌ర్‌: 01
అర్హత : ఏదయినా డిగ్రీ మరియు 2-4 ఏళ్ల అనుభవం 

అప్లై చేయు విధానము :  ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు తమ బయోడేటాను admin.apgov@executiveaccess.co.in అనే ఇమెయిల్ చిరునామాకు 25 ఏప్రిల్ 2019 లోగా ఇమెయిల్ చేయాలి.  

వెబ్సైట్ : http://giripragati.ap.gov.in/

0 Comments

Govt. Jobs


Private Jobs


Telangana Job Updates


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Andhra Pradesh Jobs Updates


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Admissions


Results


Current Affairs


General Knowledge