April 11, 2019

198 Clerks Posts @ Kurukshetra University | Jobs in Telugu | Namaste Kadapa

హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్ర యూనివర్సిటీ నుండి క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. పదవతరగతి నుండి డిగ్రీ, పిజి అర్హత కలిగి ఉండి టైపు పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 
వివరాలు :  

పోస్టు పేరు :  క్లర్క్ 

మొత్తం పోస్టుల సంఖ్య :  198 పోస్టులు 

అర్హతలు :  గ్రాడ్యుయేషన్ అర్హత ఉండాలి. అయితే అభ్యర్థులు పదవతరగతిలో హిందీ లేదా సంస్కృతం ను ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి లేదా ఇంటర్, బిఎ, ఎం ఏ లలో హిందీని ఒక సబ్జెక్ట్ గా చదివి పాస్ అయి ఉండాలి. మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే పవర్ పాయింట్, ఇంటర్నెట్ బ్రోజింగ్, వర్డ్ పరిజ్ఞానం ఉండాలి మరియు ఇంగ్లీష్ టైపింగ్ లో నిమిషానికి 30 పదాలు టైపు చేయగలగాలి. 

వయసు :  18 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు :  హర్యానా రాష్ట్రానికి చెందిన పురుష అభ్యర్థులు మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన పురుష, మహిళా అభ్యర్థులు 1200 రూపాయలు, హర్యానా రాష్ట్రానికి చెందిన మహిళలకు 600 రూపాయలు మరియు హర్యానా రాష్ట్రానికి చెందిన రిజర్వేషన్ వర్గాల వారికీ 300 రూపాయలు ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి. 

ఎంపిక విధానము : ఎంపిక విధానము 4 దశలలో ఉంటుంది. 
పేజ్ 1 - టైప్ టెస్ట్ (కంప్యూటర్ పైన)
పేజ్ 2 - కంప్యూటర్ అప్రిషియేషన్ మరియు అప్లికేషన్ టెస్ట్ 
పేజ్ 3 - ఆప్టిట్యూడ్ టెస్ట్ 
పేజ్ 4 - డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

అర్హతలు గల అభ్యర్థులు కురుక్షేత్ర యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ ద్వారా 09 ఏప్రిల్ 2019 నుండి 15 మే 2019 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 


0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge