April 13, 2019

ఇండియన్ ఆర్మీ 130వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది

ఇండియన్ ఆర్మీ డెహ్రాడూన్‌లోని  ఇండియన్ మిలిటరీ అకాడమీలో జనవరి 2020 లో ప్రారంభం కానున్న 130వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులకు ఎంపికయిన అభ్యర్థులకు డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వారికి లెఫ్టినెంట్  హోదాతో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు ఉన్న నిరుద్యోగ పెళ్లికాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. 
వివరాలు :  130 వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (జనవరి 2020 న ప్రారంభం అవుతుంది.)

మొత్తం ఖాళీల సంఖ్య :  40 

పోస్టుల వివరాలు : 

  1. Civil - 10 
  2. Architecture - 01 
  3. Mechanical - 06 
  4. Electrical / Electrical & Electronics - 06 
  5. Computer Sc & Engg / Computer Technology/ Info Tech/ M. Sc Computer Sc - 06 
  6. Electronics & Telecom/ Telecommunication/ Electronics & Comn/ Satellite Communication - 05 
  7. Electronics - 01 
  8. Metallurgical - 01 
  9. Electronics & Instrumentation/ Instrumentation - 01 
  10. Micro Electronics and Microwave - 01 


అర్హతలు :  అభ్యర్థులు పైన తెలిపిన బ్రాంచులలో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి  అర్హులు , మరియు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 

వయసు :  01 జనవరి 2020  నాటికి 20 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 02 జనవరి 1993 నుండి 01 జనవరి 2000 సంవత్సరాల మధ్యన జన్మించి ఉండాలి. 

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, స్టేజ్‌-1, 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, శారీరక, వైద్య పరీక్షల ఆధారంగా

అప్లై చేయు విధానము :  ఆసక్తి , అర్హతలు గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ యొక్క వెబ్సైట్ ద్వారా 10 ఏప్రిల్ 2019 నుండి 09 మే 2019 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.04.2019. 
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.05.2019. 

నోటిఫికేషన్ 
వెబ్సైట్ 

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge