April 22, 2019

LIC AAO Recruitment 2019 : Assistant Administrative Officer Jobs in LIC

Life Insurance Corporation of India (LIC) has issued a notification for the post of Assistant Administrative Officer (AAO). The basic written examination for these posts is conducted on 4th and 5th May 2019.

The hall tickets are available on Monday (22 April 2019). This notification will replace posts in General, Actuarial, Chartered Accountant and Raja Bhasha Departments.

The tests are conducted in two stages. If you qualify in the primary examination, you will have the opportunity to write me. This will be interviewed after completion.



లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరలిస్ట్, ఐటి, సిఏ , ఆక్ట్యూయేరియ‌ల్‌, రాజభాష తదితర విభాగాలలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులయిన అభ్యర్థులు ఈ పోస్టులకు 22 మార్చి 2019 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

వివరాలు :  

పోస్టు పేరు :  అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

మొత్తం ఖాళీల సంఖ్య :  590 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు : 
జ‌న‌ర‌లిస్ట్‌: 350  పోస్టులు
ఐటీ: 150  పోస్టులు
సిఏ: 50   పోస్టులు
ఆక్ట్యూయేరియ‌ల్‌: 30  పోస్టులు
రాజ‌భాష‌: 10   పోస్టులు

అర్హతలు :  
జ‌న‌ర‌లిస్ట్‌:  ఏదయినా బ్యాచిలర్ డిగ్రీ
ఐటీ: కంప్యూటర్ సైన్స్/ ఐటి/ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ లేదా ఎంసీఏ లేదా ఎం ఎస్సి (కంప్యూటర్ సైన్స్)
సిఏ: చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసి ఉండాలి. మరియు ఇన్స్టిట్యూట్ అఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా లో సభ్యత్వం ఉండాలి.
ఆక్ట్యూయేరియ‌ల్‌:  బాచిలర్ డిగ్రీ
రాజ‌భాష‌:  హిందీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు హిందీ నుండి ఇంగ్లీష్ కు ట్రాన్సలేట్ చేయడంలో అనుభవం

వయసు :  01 మార్చి 2019 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం :  ప్రిలిమినరీ ఎక్జామినేషన్, మెయిన్ ఎక్జామినేషన్, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు :  జనరల్ మరియు బిసి అభ్యర్థులు 600 రూపాయలు, ఎస్సి/ ఎస్టీ/ పిడబ్ల్యుడి వారికి 100 రూపాయలు

అప్లై చేయు విధానము :  అర్హులయిన అభ్యర్థులు ఈ పోస్టులకు 22 మార్చి 2019 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

0 Comments

Govt. Jobs


Private Jobs


Telangana Job Updates


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Andhra Pradesh Jobs Updates


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Admissions


Results


Current Affairs


General Knowledge