March 30, 2019

Karur Vysya Bank Careers 2019 | Apply Online for Business Development Associate


Karur Vysya Bank Recruitment 2019
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన, కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయడానికి అర్హతలు గల అభ్యర్ధులనుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకోసం ఆన్లైన్ లో దరకాస్తులు కోరుతున్నారు.

అర్హతలు , ఆసక్తి గల అభ్యర్థులు కరూర్ వైశ్యా బ్యాంక్ యొక్క వెబ్సైట్ ద్వారా 30 ఏప్రిల్ 2019 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 
బ్యాంక్ పేరు  :
కరూర్ వైశ్యా బ్యాంక్ 
పోస్టు పేరు  :
బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్



వేతనం :
ఎంపికయిన అభ్యర్థులకు 18000/- వేతనం ఇస్తారు. అభ్యర్థి యొక్క పెరఫార్మన్స్ ను బట్టి నెలనెలా ఇన్సెంటివ్ కూడా ఉంటుంది 
అర్హతలు :
28 ఫిబ్రవరి 2019 నాటికీ 50% గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీ లో చదివిన వారు అనర్హులు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.   Banking, financial services and insurance (BFSI) కనీసం 1 సంవస్తరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 
వయసు  :
28 ఫిబ్రవరి 2019 నాటికీ 21 నుండి 28 ఏళ్ళమధ్య ఉండాలి. అంటే అభ్యర్థి 01-03-1991 నుండి 28-02-1998 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అప్లికేషన్ ఫీజు  :
ఫీజు లేదు  
ఎంపిక విధానం  :
ఎంపిక విధానము రెండు దశలలో ఉంటుంది. ఆన్లైన్ సైకోమెట్రిక్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

How to Apply :
ఆన్లైన్ 
Opening Date:
29-03-2019
Closing  Date:
30-04-2019

Interested Candidates Can Read the Full Notification Before Apply Online

Notification  :
Apply Now  :
Official Website  :

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge