March 10, 2019

CSIR - Central Road Research Institute Recruitment 2019 | Technician, Technical Assistant

కౌన్సిల్ అఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్  (CSIR) - సెంట్రల్ రోడ్ రీసెర్చ్  ఇన్స్టిట్యూట్  టెక్నీషియన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ  పోస్టులన్నీ  రెగ్యులర్ విధానం లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 

వివరాలు:  
1) టెక్నీషియన్స్ - 26 పోస్టులు 
శాలరీ : Rs.28563/-pm
విభాగాలవారీగా ఖాళీలు : Electronics - 04 , Instrumentation - 01 , Mechanical - 01, Electrical- 01 , Computer- 03 , Carpenter - 02 , Library and Information science  - 01 , Civil - 13, 
అర్హత :  పదవతరగతి ఉత్తీర్ణత , పదవతరగతి సైన్స్ సబ్జెక్ట్ లో 55%  మార్కులతో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ పాస్ అయి ఉండాలి. 

2) టెక్నికల్ అసిస్టెంట్  - 15 పోస్టులు 
శాలరీ : Rs.51006/-pm
విభాగాలవారీగా ఖాళీలు : Electronics - 01 , Mechanical- 02 , Electrical- 01 , Computer- 03 , Hotel Management - 01 , Library Science  - 01 , Civil Engineering- 06, 
అర్హత :   సంబంధిత విభాగాలలో ప్రథమ శ్రేణిలో డిప్లొమా పాస్ 

వయసు :  28 Years ఏళ్ల లోపు ఉండాలి , , రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయసు పరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం :  షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్ ఫీజు :  జనరల్ మరియు ఓబిసి కేటగిరి అభ్యర్థులు 100/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి., ఎస్సి, ఎస్టీవారికి ఎటువంటి ఫీజు లేదు. 

అర్హతలు గల అభ్యర్థులు  www.crridom.gov.in యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో  అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తరువాత హార్డ్ కాపీలను  to the Controller of Administration, CSIRCentral Road Research Institute, Delhi-Mathura Road, PO CRRI, New Delhi -110 025 అనే అడ్రసుకు 26 ఏప్రిల్ 2019 లోగా పోస్టు ద్వారా పంపించాలి. 

ముఖ్యమైన తేదీలు :  
1) ఆన్లైన్ లో దారకాస్తులు ప్రారంభం :  15 మార్చి 2019
2) చివరి తేదీ :  16 ఏప్రిల్ 2019
3) హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ :  26 ఏప్రిల్ 2019

0 Comments