March 10, 2019

Bank of Baroda Recruitment 2019 | Apply Online for Sr.Relationship Manager, Territory Head

బ్యాంక్ అఫ్ బరోడా నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది . ఈ నోటిఫికేషన్ ద్వారా వడోదర బ్రాంచిలో ఖాళీగా ఉన్న సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ , టెర్రిటరీ హెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 100 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులయిన అభ్యర్థులు ఈ పోస్టులకు 29 మార్చి 2019లోగా ఆన్లైన్ లో  అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 


వివరాలు:  

మొత్తం పోస్టుల సంఖ్య :  100 పోస్టులు 

పోస్టుల వివరాలు :  
1) సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ - 96 పోస్టులు 
వయసు :  మినిమమ్ 25 నుండి మాక్జిమం 40 ఏళ్ల మధ్య ఉండాలి , రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయసు పరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. 
అర్హత :   ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ మరియు 03 సంవత్సరాల అనుభవం 

2) టెర్రిటరీ హెడ్ - 04 పోస్టులు 
వయసు : మినిమమ్ 35 నుండి మాక్జిమం 45 ఏళ్ల మధ్య ఉండాలి . రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయసు పరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. 
అర్హత :  ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ మరియు 08 సంవత్సరాల అనుభవం 

ఎంపిక విధానం :  షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్షా, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ ద్వారా 

అప్లై చేయు విధానము :  అర్హులయిన అభ్యర్థులు బరోడా బ్యాంక్ యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge