March 26, 2019

APSPDCL Notification 2019 | : Assistant Engineer (Electrical)

APSPDCL Notification 2019
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ నుండి ఎలక్ట్రికల్ విభాగంలోఅసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఆసక్తి మరియు అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ లో 26 మార్చి 2019 నుండి 25 ఏప్రిల్ 2019 వరకు అప్లై చేసుకోవాలి. 
వర్క్ లొకేషన్  :
ఆంధ్ర ప్రదేశ్ 
మొత్తం ఖాళీల సంఖ్య  :
20 (ఇరవై)
పోస్టు పేరు  : 
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 
శాలరీ  :
Rs.60,155/- నుండి Rs.92,965/- వరకు 
అర్హత :
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బీఈ / బిటెక్ /A.M.I.E
వయసు :
ఓసి వారికీ 42 ఏళ్లలోపు, ఎస్సి, ఎస్టీ, బిసి వారికీ 05 ఏళ్ల మినహాయింపు 
ఫీజు వివరాలు  :
జనరల్ : 200/- అప్లికేషన్ ఫీజు + 500/- ఎక్జామ్ ఫీజు 

ఎస్సి/ఎస్టీ/బిసి : 200/- అప్లికేషన్ ఫీజు 
ఎంపిక విధానం  :
రాత పరీక్ష ద్వారా , ఈ రాత పరీక్షను తిరుపతిలో నిర్వహిస్తారు. 

How to Apply :
ఆన్లైన్ 
Opening Date:
26-03-2019
Closing  Date:
25-04-2019

Interested Candidates Can Read the Full Notification Before Apply Online

Notification  :
Apply Now  :
Official Website  :

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge