March 26, 2019

AP Transco Recruitment 2019 | Apply Online for Assistant Executive Engineer Posts

ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APTRANSCO) వివిధ జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులయిన అభ్యర్థులు ఈ పోస్టులకు 26 మార్చి 2019 నుండి 25 ఏప్రిల్ 2019 లోపు ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APTRANSCO)  వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి 


వివరాలు :  

పోస్టు పేరు :  అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎల‌క్ట్రిక‌ల్‌)

మొత్తం ఖాళీల సంఖ్య :  171 పోస్టులు 

జోన్ ల వారీగా ఖాళీలు :  
విశాఖ‌ప‌ట్నం- 54, 
విజ‌య‌వాడ‌- 38, 
క‌డ‌ప‌- 79.

విద్యార్హత :  స‌ంబంధిత విభాగం (ఎల‌క్ట్రిక‌ల్‌) లో ఇంజినీరింగ్ డిగ్రీ.

ఎక్జామినేషన్ ఫీజు :  జనరల్ కేటగిరి అభ్యర్థులు 350 రూపాయలు ఎక్జామినేషన్ ఫీజు మరియు 150 రూపాయలు అప్లికేషన్ ఫీజు మొత్తం 500 రూపాయలు  ఫీజుగా చెల్లించాలి. ఎస్సి/ఎస్టీ/ బిసి కేటగిరి అభ్యర్థులు 150 రూపాయలు చెల్లించాలి. వీరికి ఎక్జామినేషన్ ఫీజునుండి మినహాయింపు ఉంది. 

అర్హులయిన అభ్యర్థులు ఈ పోస్టులకు 26 మార్చి 2019 నుండి 25 ఏప్రిల్ 2019 లోపు ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APTRANSCO)  వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి 

ముఖ్యమైన తేదీలు :  
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లింపు చివ‌రితేది: 24.04.2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.04.2019

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge