March 30, 2019

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NPCIL Careers 2019


Nuclear Power Corporation of India Limited Recruitment 2019
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ నుండి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గెట్ 2019) ద్వారా ఎక్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎంపికయిన అభ్యర్థులు మహారాష్ట్రలోని తారాపూర్,రాజస్థాన్ లోని రావత్ బాట, తమిళనాడులోని కల్పక్కం , కర్ణాటకలోని కుండంకుళం ప్లాంట్ లలో పనిచేయవలసి ఉంటుంది. 
అర్హులయిన అభ్యర్థులు ఈ పోస్టులకు 09 ఏప్రిల్ 2019 నుండి 23 ఏప్రిల్ 2019 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.  .

అర్హతలు,వయసు, ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు తదితర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.  
పోస్టు పేరు  :
ఎక్జిక్యూటివ్ ట్రైనీ  
మొత్తం ఖాళీల సంఖ్య  :
200 (రెండు వందలు)
పోస్టుల వివరాలు  : 
1) మెకానికల్ - 83
2) కెమికల్ - 13
3) ఎలక్ట్రికల్ - 45 
4) ఎలక్ట్రానిక్స్ - 14
5) ఇన్స్ట్రుమెంటేషన్ - 05
6) సివిల్ - 40
రిజర్వేషన్లు  : జనరల్ 63 , ఏడబ్ల్యూఎస్ - 15, ఎస్సి -38, ఎస్టీ - 18, ఓబిసి -66
శాలరీ  :
నెలకు 56,100/- వేతనంతోపాటు ఇతర సదుపాయాలు 
అర్హతలు :
మెకానిక‌ల్, కెమిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, సివిల్‌ స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌తోపాటు గేట్ - 2017/18/19 స్కోర్ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై  చేసుకోవడానికి అర్హులు. 
వయసు :
23 ఏప్రిల్ 2019 నాటికీ జనరల్ /ఏడబ్ల్యూఎస్ - 26 ఏళ్ళు,

*ఓబిసి - 29 ఏళ్ళు 

*ఎస్సి/ఎస్టీ -31 ఏళ్ళు  
అప్లికేషన్ ఫీజు :
జనరల్, ఓబీసీ,ఏడబ్ల్యూఎస్ -500/-

*ఎస్సి/ఎస్టీ/మహిళలు - ఫీజు లేదు 
ఎంపిక విధానం  :
అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా  1:12 నిష్పత్తిలో ఇంటర్వ్యూ కు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చిన వారిని ఫైనల్ గా సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలను ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు నగరాలలో నిర్వహిస్తారు. 

అప్లై చేయు విధానం :
NPCIL వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి 
Opening Date:
09-04-2019
Closing  Date:
23-04-2019

Interested Candidates Can Read the Full Notification Before Apply Online

Notification  :
Apply Now  :
Official Website  :

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge