February 12, 2019

ఆంధ్రప్రదేశ్ భూమి రికార్డుల విభాగంలో డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు - పదవతరగతి తో గవర్నమెంట్ జాబ్స్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ సర్వీస్ విభాగంలో ఉన్న డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు 20 ఫిబ్రవరి 2019 నుండి 13 మార్చి 2019 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. 

వివరాలు :  


పోస్టు పేరు :  డిప్యూటీ సర్వేయర్ 


మొత్తం ఖాళీలు :  29 పోస్టులు 


శాలరీ : 22,460/-  66,330 రూపాయలు 


అర్హత :  పదవతరగతి పాస్ అయి ఉండాలి మరియు ఐటీఐ లో సివిల్ ట్రేడ్ పాస్ అయి ఉండాలి. లేదా కంస్ట్రక్షన్ టెక్నాలజీ లో ఇంటర్మీడియేట్ ఒకేషనల్ పాస్ ఐన వారు కూడా అప్లై చేసుకోవచ్చు 


వయసు :  01.07.2019 నాటికి 42 సంవత్సరాలు మించరాదు , రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. 


అప్లికేషన్ ఫీజు :  
జనరల్ అభ్యర్థులు 250 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు మరియు 80 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మొత్తం 330 రూపాయలు చెల్లించాలి , ఎస్సి, ఎస్టీ, బిసి , ఫై హెచ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎక్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం :  ఆన్లైన్ లో జరిగే కంప్యూటర్ బేస్డ్ ఎక్జామ్ ద్వారా , స్క్రీనింగ్ టెస్ట్ తేదీని ఇంకా ప్రకటించలేదు  మెయిన్ ఎక్జామ్ ను 22 మే 2019 న నిర్వహిస్తారు. 


ముఖమైన తేదీలు :  

1) దారకాస్తులు ప్రారంభం :  20 ఫిబ్రవరి 2019 
2) చివరి తేదీ :  13 మార్చి 2019
3) ప్రిలిమినరీ ఎక్జామ్ :  ఇంకా నిర్ణయించలేదు 
4) మెయిన్ ఎక్జామ్ :  22 మే 2019





0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge