February 12, 2019

బాంబే హై కోర్టులో 199 సిస్టమ్ ఆఫీసర్ ఉద్యోగాలు


హై కోర్ట్ అఫ్ బాంబే , వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు.

వివరాలు :  

మొత్తం ఖాళీల సంఖ్య :  199 పోస్టులు 


పోస్టుల వివరాలు :  

1) సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ - 40 పోస్టులు
2) సిస్టమ్ ఆఫీసర్ - 159 పోస్టులు

అర్హతలు :  బీఈ / బిటెక్ (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) లేదా ఎంసిఎ మరియు MCSE/ RHCE


వయసు :  40 ఏళ్ల లోపు ఉండాలి


ముఖ్యమైన తేదీలు :  
1) ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం :  12-02-2019
2) ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ :  26-02-2019

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge