January 14, 2019

సౌత్ వెస్ట‌ర్న్ రైల్వేలో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగాలు

సౌత్ వెస్ట్రన్ రైల్వే కన్స్ట్రక్షన్ విభాగంలో కాంట్రాక్ట్ పద్దతిలో పని చేయడానికి సినియర్ టెక్నికల్ అసోసియేట్ / జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులయిన ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉంది 2013 - 2018 మధ్యలో Graduate Aptitude Test (GATE) అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు 01 ఫిబ్రవరి 2019 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

వివరాలు : 
మొత్తం పోస్టుల సంఖ్య :  74 పోస్టులు 

ఖాళీల వివరాలు :  
1)  సినియర్ టెక్నికల్ అసోసియేట్  - 33 (సివిల్ - 28 పోస్టులు , సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్ - 05)
రిజర్వేషన్స్ (సివిల్)  :  జనరల్ 14 , ఎస్సి, 04, ఎస్టీ 02, ఓబిసి 08
రిజర్వేషన్స్ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్)  :  జనరల్ 03 , ఎస్సి, 01,  ఓబిసి 01
అర్హత :  
a) సివిల్ :  సివిల్ ఇంజనీరింగ్ లో నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి 
b) సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్ :  ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో నాలుగు సంవత్సరాల డిగ్రీ  లేదా  సంబంధిత విభాగం లో  ఎం ఎస్సి 

2)  జూనియర్ టెక్నికల్ అసోసియేట్  - 48 పోస్టులు (సివిల్ - 46 పోస్టులు , సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్ - 02)
రిజర్వేషన్స్ (సివిల్)  :  జనరల్ 24 , ఎస్సి, 07, ఎస్టీ 03, ఓబిసి 12
రిజర్వేషన్స్ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్)  : జనరల్ 01 , ఓబిసి - 01
అర్హత :  
a) సివిల్ : సివిల్ ఇంజనీరింగ్ లో 03 సంవత్సరాల డిప్లొమా లేదా సివిల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిగ్రీ పాస్ అయి ఉండాలి 
b) సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్ :   ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో నాలుగు సంవత్సరాల డిగ్రీ 

ఎంపిక విధానం : 2013 - 2018 మద్యలో గేట్ స్కోరులో వచ్చిన మార్కులను బట్టి 1:1 నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక విధానం 

వయసు :  
1)  సినియర్ టెక్నికల్ అసోసియేట్  -  - 20 - 33 సంవత్సరాలు 
2)  జూనియర్ టెక్నికల్ అసోసియేట్  - 18 - 33 సంవత్సరాలు 

అప్లికేషన్ ఫీజు : జనరల్ , ఓబిసి వారికీ 100/- ఎస్సి, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు 

అప్లై చేయు విధానం : ఆన్లైన్ 

చివరి తేదీ :  01 ఫిబ్రవరి 2019

వెబ్సైట్ :  http://www.rrchubli.in/ 

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge